ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ప్రధాన విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతులను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమించారు. ఈ నియామకాలతో విద్యా ప్రమాణాలు, పరిశోధనా కార్యకలాపాలు మరింత బలోపేతం కానున్నాయి.
Tag: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ
ఆంధ్రప్రదేశ్ పీ.జీ సెట్–2025: షెడ్యూల్‌లో మార్పులు
ఆంధ్రప్రదేశ్ పీజీ సెట్ 2025 ప్రవేశాల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. వెబ్ కౌన్సిలింగ్, సర్టిఫికెట్ ధృవీకరణ, సీట్ల కేటాయింపు, తరగతుల ప్రారంభం వంటి కొత్త తేదీలను అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ రవికుమార్ ప్రకటించారు.
ANU డిప్లమో ఇన్ జర్నలిజం సప్లిమెంటరీ పరీక్షలు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) మరియు ఆంధ్రప్రదేశ్ సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో డిప్లమో ఇన్ జర్నలిజం (ఆన్‌లైన్) సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 11 నుండి 14 వరకు జరుగనున్నాయి. హాల్ టికెట్, పరీక్షా సమయాలు, ఇతర వివరాలు తెలుసుకోండి.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ PG కోర్సులు, ఐసెట్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ PG, ఐసెట్, ఇంజినీరింగ్ కోర్సుల కోసం ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల. జూలై 17న ఐసెట్, జూలై 19న PG, జూలై 23న ఇంజినీరింగ్ పరీక్షలు జరుగనున్నాయి. పూర్తి వివరాల కోసం చదవండి.