ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకంగా ‘జీరో ఫేరు టిక్కెట్’ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రయాణ వివరాలు, ఆదా అయిన డబ్బు వంటి సమాచారం టికెట్‌పై పొందుపరచాలని సూచించారు.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭