కర్నూలు బస్సు ప్రమాదం వెనుక దాగున్న భయంకర నిజాలు – 19 మంది ప్రాణాలు బలిగొన్న రహస్యాలు వెలుగులోకి

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం వెనుక దాగున్న నిజాలు బయటపడ్డాయి. డ్రైవర్ నిర్లక్ష్యం, ఇతర బస్సు డ్రైవర్ల మానవత్వలేమి, మిస్సయిన సెల్‌ఫోన్ ట్విస్ట్ – మొత్తం వివరాలు చదవండి.

కర్నూలు బస్ అగ్ని ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణాలు బయటపడ్డాయి..!

కర్నూలు జిల్లాలో చిన్నటేకూరు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుని 11 మంది మృతి చెందారు. బైక్‌ను ఢీకొనడం వల్ల కేబుల్ తెగి మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. డ్రైవర్ పరారీలో ఉండగా, ఇన్సూరెన్స్ గడువు ముగిసిన బస్సు నడిపారని షాకింగ్ వివరాలు బయటపడ్డాయి.

కర్నూలులో విషాదం: అగ్నికి ఆహుతైన కావేరి ట్రావెల్స్ బస్సు – 20 మందికి పైగా మృతి

కర్నూలు జిల్లాలో కావేరి ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదంలో 20 మందికి పైగా మృతి. రాత్రి ప్రమాదం తీవ్ర విషాదానికి దారితీసింది. సీఎం చంద్రబాబు, జగన్‌, రేవంత్ విచారం వ్యక్తం చేశారు.

నారా లోకేష్‌కి టిడిపి పగ్గాలా? చంద్రబాబు కీలక నిర్ణయంపై రాజకీయాల్లో చర్చ

టిడిపి నాయకత్వం నారా లోకేష్‌కి అప్పగించే సమయం దగ్గరపడిందా? చంద్రబాబు నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. లోకేష్‌ ఇమేజ్‌, పార్టీ భవిష్యత్‌పై విశ్లేషణ.

మంగళగిరి అభివృద్ధికి ఊపిరి – నారా లోకేష్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి రూ.112 కోట్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఆమోదం

మంగళగిరి నియోజకవర్గానికి భారీ శుభవార్త. రైల్వే మంత్రిత్వ శాఖ రూ.112 కోట్ల అంచనా వ్యయంతో 6 లైన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అమరావతిని జాతీయ రహదారి-16తో అనుసంధానించనుంది.

ప్రకాశం జిల్లాలో భార్యపై భర్త అమానుష హింస – వివాహేతర సంబంధం వెనుక ఘోరం

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో భార్యపై భర్త అమానుష హింస కలకలం రేపింది. వివాహేతర సంబంధం కారణంగా జరిగిన ఈ దారుణ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్‌లు – ధరలు భారీగా తగ్గనున్న వస్తువులు ఇవే..!

మోడీ ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్‌లు అమల్లోకి రానున్నాయి. 5% మరియు 18% స్లాబ్‌లతో వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఏఏ వస్తువులు చౌక అవుతున్నాయో తెలుసుకోండి.

ఏపీ దివ్యాంగులకు శుభవార్త – ఉచిత త్రిచక్ర మోటారు వాహనాల పథకం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలను అందించే పథకాన్ని ప్రారంభించింది. అర్హతలు, పత్రాలు, రిజర్వేషన్ వివరాలు, దరఖాస్తు విధానం ఇలా ఉన్నాయి.