బంగాళాఖాతంలో మరో అల్పపీడనం: రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు | AP Weather Alert

బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వాతావరణ శాఖ అప్‌డేట్ చదవండి.

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న చలి తీవ్రత – సంక్రాంతికి గరిష్ఠ స్థాయి

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. జనవరి 5 నుంచి 12 వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సంక్రాంతికి చలి గరిష్ఠ స్థాయికి చేరే సూచనలు ఉన్నాయి.

ఉపరితల ఆవర్తనం ప్రభావం – ఏపీలో రెండ్రోజుల వర్షాలు, ఈ జిల్లాల్లో అలర్ట్!

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయో తెలుసుకోండి.

మోంతా తుపాను నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు కేంద్రం ఫోన్‌ — పాఠశాలలకు సెలవులు పొడిగింపు, రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత!

మోంతా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు తీవ్రతరం అయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడుతో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తుపాను పరిస్థితులపై ఫోన్‌లో చర్చించారు. పాఠశాలలకు సెలవులు పొడిగించగా, కోనసీమలో 170 ఆర్టీసీ సర్వీసులు రద్దు చేశారు. ప్రకాశం, ఒంగోలు, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు, విద్యుత్‌ అంతరాయాలు.

మొంథా తుపాన్ ప్రభావం తీవ్రం – ఏపీ తీర జిల్లాల్లో వర్షాలు, బలమైన గాలులు

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ వేగంగా బలపడుతోంది. ఏపీ తీర జిల్లాల్లో గంటకు 110 కిమీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. APSDMA రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్టులు జారీ చేసింది.

ఒకవైపు మౌంతా తుఫాన్‌ అప్రమత్తత – మరోవైపు ఎండలు పెరగడం దేనికి సంకేతం..?

ఆంధ్రప్రదేశ్‌ తీరానికి చేరువవుతున్న మౌంతా తుఫాన్‌ ప్రభావం కనిపిస్తోంది. సముద్రంలో 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ఎండలు తీవ్రతరం అవుతున్నాయి. తుఫాన్‌ ముందు ఎండలు ఎందుకు పెరుగుతాయి? నిపుణుల విశ్లేషణతో తెలుసుకోండి.

మొంథా తుపాన్ దూసుకొస్తుంది – ఏపీ ప్రభుత్వం అలర్ట్, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

మొంథా తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం – ఆంధ్రప్రదేశ్‌పై భారీ వర్షాల ముప్పు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం రూపుదిద్దుకుంది. రాబోయే రోజుల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల ముప్పు.

ఆంధ్రప్రదేశ్‌పై కొత్త వాయుగుండం ప్రభావం – వారం రోజులపాటు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున, ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్‌లో జూలై 22 నుంచి 25 వరకు భారీ వర్షాల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగు రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఎండీ ప్రఖర్ జైన్ సూచించిన ప్రకారం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వర్షం పడే జిల్లాల వివరాలు ఇక్కడ చదవండి.