దిత్వా తుపాను తీవ్రం: దక్షిణ భారత తీరాలకు భారీ వర్షాల హెచ్చరిక – మత్స్యకారులకు అలర్ట్

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను తీవ్రరూపం సంతరించుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు ఉండనున్నాయి. మత్స్యకారులకు వేట నిషేధం జారీ.

ఉపరితల ఆవర్తనం ప్రభావం – ఏపీలో రెండ్రోజుల వర్షాలు, ఈ జిల్లాల్లో అలర్ట్!

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయో తెలుసుకోండి.

వాతావరణం: వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రత పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.

ఏపీలో భారీ వర్షాల సూచన – రాబోయే రోజుల్లో అల్పపీడనం ప్రభావం

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రోజుల్లో భారీ వర్షాల సూచన. రాయలసీమలో పిడుగులు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. సెప్టెంబర్ 26న ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, 27న వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

గుంటూరులో భారీ వర్షం – రోడ్లు, లోతట్టు ప్రాంతాలు ముంపు

గుంటూరులో ఆదివారం కేవలం రెండు గంటల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. వర్షంతో రహదారులు చెరువులను తలపించి, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. నాగార్జునసాగర్‌, శ్రీశైలం, పోలవరం ప్రాజెక్టుల్లోనూ భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

గుంటూరులో వర్షాల దెబ్బ: అరండల్‌పేట రోడ్లపై కండోమ్‌లు.. ప్రజలకు షాక్!

గుంటూరులో వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం. అరండల్‌పేట రోడ్లపైకి కండోమ్‌లు కొట్టుకొచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. లాడ్జిపై పోలీసుల చర్యలపై ప్రశ్నలు లేవుతున్నాయి

ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు – కృష్ణమ్మ ఉగ్రరూపం

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజీ, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తుండగా, లోతట్టు గ్రామాలు ముంపు ముప్పులో ఉన్నాయి. అధికారులు అప్రమత్తం చేస్తూ పునరావాస ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు – వాతావరణ శాఖ హెచ్చరిక

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఏ ఏ జిల్లాల్లో ఎప్పుడు వర్షాలు పడతాయో తెలుసుకోండి.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు భారీ వర్షాల హెచ్చరిక – తీరప్రాంత ప్రజలకు అప్రమత్తం

అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. తీరప్రాంత మత్స్యకారులకు వేట నిషేధం, ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది.