సీనియర్ జర్నలిస్ట్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి

గుంటూరు జిల్లా మంగళగిరిలో సీనియర్ జర్నలిస్ట్ చందు రామకృష్ణ (ఆర్కే నాయుడు)పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనపై మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. పూర్తి వివరాలు చదవండి.

విజయవాడలో దారుణం: నడిరోడ్డుపైనే భార్య గొంతు కోసి చంపిన భర్త

విజయవాడలో ఘోర హత్య. కుటుంబ కలహాల కారణంగా భార్యకు దూరంగా ఉన్న భర్త పట్టపగలు నడిరోడ్డుపైనే భార్య గొంతు కోసి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

‘పాత మొబైల్‌ ఫోన్లు ఇస్తే ప్లాస్టిక్‌ సామాన్లు’ — వెనుక ఉన్న సైబర్‌ ముఠా రహస్యాలు బయటపడ్డాయి!

‘పాత మొబైల్‌కి ప్లాస్టిక్‌ సామాన్లు ఇస్తాం’ అంటూ ప్రజలను మోసగిస్తున్న బీహార్‌ గ్యాంగ్‌ పట్టుబడింది. దుమ్ముగూడెం పోలీసులు 150 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.