ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్ అధికారుల బదిలీలు పూర్తయ్యాయి. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు నియమితులయ్యారు. కొత్త ఎస్పీలతో సీఎం చంద్రబాబు సమావేశమై శాంతిభద్రతల ప్రాధాన్యం, పెట్టుబడులు, నేరాల నియంత్రణపై కీలక సూచనలు చేశారు.