ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. రాష్ట్రంలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు, పెట్టుబడులు, పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టుల పురోగతిపై 45 నిమిషాల పాటు చర్చించారు. ఈ భేటీ రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశ చూపనుందని అంచనా.
Tag: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వినాయక చవితి సందేశం – రాష్ట్ర సుభిక్షత, ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణపతి ఆశీస్సులతో ఏపీ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్, అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలు, అలాగే సెప్టెంబర్ 6న అనంతపురంలో జరగనున్న “సూపర్-6 సూపర్ హిట్ సభ” వివరించారు.
గుంటూరు స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి నారా లోకేశ్ — “మార్పు మన నుండే మొదలు కావాలి”
గుంటూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేశ్ ప్రసంగం. గాంధీ ఆలోచనలు, తెలుగు నేల వీరుల త్యాగాలు, ఉగ్రవాదంపై మోదీ చర్యలు, రాష్ట్ర అభివృద్ధి, సూపర్ సిక్స్ పథకాలు, విద్యా సంస్కరణలు వంటి అంశాలపై పూర్తి వివరాలు.
మంగళగిరిలో నారా బ్రాహ్మణి విస్తృత పర్యటన – చేనేత, మహిళా శిక్షణా కేంద్రం, పార్క్, ఉచిత బస్సు సేవల పరిశీలన
మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి విస్తృత పర్యటన చేశారు. చేనేత కార్మికుల డిజైన్లు వీక్షించారు, మహిళా శిక్షణా కేంద్రం, పిల్లల పార్క్, ఉచిత బస్సు సేవలను పరిశీలించారు. పర్యటనలో ప్రజలతో మమేకమయ్యారు.