ఏపీలో వైసీపీ అసెంబ్లీ బహిష్కరణపై పెద్ద చర్చ. జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.