కూటమి ప్రభుత్వం ఫోకస్‌తో అమరావతి అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. విజయవాడ–గుంటూరులో రియల్ ఎస్టేట్ బూమ్, కొత్త అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులు ప్రారంభం.
Tag: అమరావతి అభివృద్ధి
మంగళగిరి అభివృద్ధికి ఊపిరి – నారా లోకేష్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి రూ.112 కోట్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఆమోదం
మంగళగిరి నియోజకవర్గానికి భారీ శుభవార్త. రైల్వే మంత్రిత్వ శాఖ రూ.112 కోట్ల అంచనా వ్యయంతో 6 లైన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అమరావతిని జాతీయ రహదారి-16తో అనుసంధానించనుంది.
అమరావతిలో 12 బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన – ఆర్థిక రంగానికి కొత్త ఊపు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒకేరోజు, ఒకేసారి 12 బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. దీంతో రాజధాని వాణిజ్య, రియల్ ఎస్టేట్, రిటైల్ రంగాలు వేగంగా అభివృద్ధి చెందనున్నాయి.
అమరావతిపై దుష్ప్రచారం తగదు – సదస్సులో నిపుణులు, మేధావుల స్పష్టం
అమరావతిపై జరుగుతున్న తప్పుడు ప్రచారం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగజేస్తోందని నిపుణులు, మేధావులు సదస్సులో స్పష్టం చేశారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో అబద్ధపు ప్రచారం చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని, అమరావతికి చారిత్రక ప్రాధాన్యం ఉందని నిపుణులు గుర్తుచేశారు.
ఆగిపోయిన ప్రాజెక్ట్ మళ్లీ బాట పట్టింది – బాలకృష్ణ పాల్గొననున్న శంకుస్థాపన వేడుక
అమరావతిలో 21 ఎకరాల విస్తీర్ణంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన. తొలి దశలో 300 పడకల సామర్థ్యం, భవిష్యత్తులో వెయ్యి పడకలకు విస్తరణ. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరు.