అమరావతి పరిధిలోని మంగళగిరి APSP 6వ బెటాలియన్‌లో రెండవ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పోలీస్ జట్లు పాల్గొంటుండగా, ఈ మ్యాచ్‌లు ఎన్టీఆర్ జిల్లాలోని ACA స్టేడియంలో 5 రోజుల పాటు జరగనున్నాయి.
Tag: అమరావతి
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు కొత్త కేంద్రీయ విశ్వవిద్యాలయాలు – సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు, ప్రాంతాల వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు, శ్రీకాకుళం, అమరావతి సహా నాలుగు కొత్త కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విశ్వవిద్యాలయాల ప్రాధాన్యత, ప్రాంతాల వివరాలు, భవిష్యత్ ప్రభావం తెలుసుకోండి.
నారా లోకేష్ ఢిల్లీ పర్యటన: ప్రధానితో 45 నిమిషాల చర్చ – ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దిశ
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. రాష్ట్రంలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు, పెట్టుబడులు, పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టుల పురోగతిపై 45 నిమిషాల పాటు చర్చించారు. ఈ భేటీ రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశ చూపనుందని అంచనా.
అమరావతిపై దుష్ప్రచారం తగదు – సదస్సులో నిపుణులు, మేధావుల స్పష్టం
అమరావతిపై జరుగుతున్న తప్పుడు ప్రచారం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగజేస్తోందని నిపుణులు, మేధావులు సదస్సులో స్పష్టం చేశారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో అబద్ధపు ప్రచారం చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని, అమరావతికి చారిత్రక ప్రాధాన్యం ఉందని నిపుణులు గుర్తుచేశారు.
అమరావతిలో 21 ఎకరాల్లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం – బాలకృష్ణ శంకుస్థాపన
అమరావతిలో 21 ఎకరాల విస్తీర్ణంలో రూ.750 కోట్లతో 500 పడకల బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శంకుస్థాపన చేశారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో 2028 నాటికి తొలి దశ పూర్తి కానుంది.
ఆగిపోయిన ప్రాజెక్ట్ మళ్లీ బాట పట్టింది – బాలకృష్ణ పాల్గొననున్న శంకుస్థాపన వేడుక
అమరావతిలో 21 ఎకరాల విస్తీర్ణంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన. తొలి దశలో 300 పడకల సామర్థ్యం, భవిష్యత్తులో వెయ్యి పడకలకు విస్తరణ. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరు.
అమరావతిలో మళ్లీ ఊపందుకున్న నిర్మాణాలు – మార్చి 2026 నాటికి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం
అమరావతిలో భవనాలు, రోడ్లు, అధికారులు, మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. ప్రస్తుత భవనాలు 2025 మార్చికి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. పూర్తి వివరాలు ఈ కథనంలో.
రాజధాని అమరావతిలో మరోచిచ్చు రేపిన శక్తులు…!?
అమరావతిలో జరిగిన ఓ చర్చలో జర్నలిస్ట్ అమరావతిని వే*శ్యల రాజధానిగా పేర్కొనడంతో స్థానిక రైతులు, మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా నిరసించారు. మహిళలు, రైతులు తుళ్ళూరులో పెద్దసంఖ్యలో నిరసన తెలిపారు, ఆ వ్యాఖ్యలపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, లేదంటే తమ ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.