బీహార్‌లోని పత్రా, హెర్హంజ్, కేవల్‌డిహ్ గ్రామాల ప్రజలు 77 ఏళ్లుగా మోర్హర్ నదిపై వంతెన కోసం ఎదురుచూస్తున్నారు. ‘వంతెన లేకుంటే ఓటు లేదు’ అంటూ ఎన్నికల్లో తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.