క్రెడిట్ కార్డులు సరిగ్గా వాడితే ప్రయోజనాలు అనేకం. కానీ చిన్న పొరపాట్ల వలన అప్పులు పెరిగిపోతాయి, సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. అధిక ఖర్చు, మినిమమ్ పేమెంట్, డెడ్‌లైన్ మిస్, క్యాష్ విత్‌డ్రా వంటి తప్పులు ఎందుకు చేయకూడదో తెలుసుకోండి.