దూరంలో ఉన్న బంధువులు, మిత్రులకు చేరిన ఎర్ర డబ్బా. కాలం మారినా, హృదయాల్లో స్థిరంగా నిలిచిన అనుబంధాల గుర్తుగా.