భారత సైన్యంలో అగ్నివీర్లకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న 25% రిటెన్షన్ రేటును 75%కి పెంచే ప్రతిపాదనపై సైన్యం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ నిర్ణయం యువతలో సైనిక సేవపై కొత్త ఉత్సాహాన్ని నింపనుంది.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭