ఏపీజేఎఫ్ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం – విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం (ఏపీజేఎఫ్) విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించింది. జర్నలిస్టుల అక్రిడేషన్, ఇళ్ల పట్టాలు, హెల్త్ కార్డులు, యాక్సిడెంట్ పాలసీ వంటి కీలక సమస్యల పరిష్కారానికి డిమాండ్లు చేసింది.

ఎన్టీఆర్ జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమానికి వినతులు – ప్రభుత్వానికి ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల విజ్ఞప్తి

AP వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నేతలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, సమాచార శాఖ అధికారులకు జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి వినతులు అందజేశారు. హౌస్ సైట్లు, పెన్షన్, అక్రిడేషన్, అవార్డుల ప్రదానం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.