అందెశ్రీ సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్రను స్మరించారు. ఉద్యమకారులకు స్థలాలు, ఇండ్ల కేటాయింపుపై కీలక ప్రకటనలు చేశారు.
Tag: అందెశ్రీ
ప్రముఖ కవి, గేయరచయిత అందెశ్రీ కన్నుమూత – తెలుగు సాహిత్యానికి తీరని లోటు
తెలంగాణ ఉద్యమ గీతకర్త, ప్రముఖ గేయరచయిత అందెశ్రీ (అందె ఎల్లయ్య) కన్నుమూశారు. ఆయన జీవిత ప్రయాణం, కవిత్వం, సినీ పాటలు, తెలంగాణ పాటల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.