మంగళగిరి ఎయిమ్స్‌లో కేవలం రూ.10కే కార్పొరేట్ స్థాయి వైద్యం | AIIMS Mangalagiri

కేవలం రూ.10 ఓపీతో లక్షల రూపాయల ఖర్చు అయ్యే ఆపరేషన్లు కూడా జరిగే మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి సేవలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పేదలకు వరంగా మారిన AIIMS Mangalagiri పూర్తి వివరాలు.

సముద్రంలో ఇంత బంగారం ఉందా? బయటకి తీస్తే ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి 4 కిలోల బంగారం వస్తుందా?

సముద్రాల్లో దాదాపు 20 మిలియన్ టన్నుల బంగారం ఉందని శాస్త్రవేత్తల అంచనా. కానీ ఎందుకు అది వెలికితీయడం సాధ్యం కావడం లేదు? పూర్తి విశ్లేషణ.

గుణదల లూర్దుమాత మహోత్సవాలు 2026: విజయవాడలో మూడు రోజుల ఆధ్యాత్మిక వేడుకలు

విజయవాడ గుణదల కొండపై లూర్దుమాత మహోత్సవాలు 9 నుంచి 11 వరకు ఘనంగా జరగనున్నాయి. దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తులు హాజరుకానున్నారు.

Passport Photos: పాస్‌పోర్ట్ ఫోటోలో ఎందుకు నవ్వకూడదు? అసలు కారణం ఇదే!

పాస్‌పోర్ట్ ఫోటోల్లో నవ్వడాన్ని ఎందుకు నిషేధిస్తారు? బయోమెట్రిక్ ముఖ గుర్తింపు వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు తెలుసుకోండి.

Khushbu Sundar: అందుకే ఆ హీరోలతో సినిమా చేయలేకపోయా.. ఇన్నాళ్లకు అసలు కారణం చెప్పిన ఖుష్బూ

నటి ఖుష్బూ తన సినీ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ, చిరంజీవితో ఎందుకు హీరోయిన్‌గా నటించలేకపోయానో తాజాగా వెల్లడించారు.

చెన్నైలో కుటుంబ వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్.. రాజకీయ, సినీ ప్రముఖుల సందడి

వైఎస్ జగన్ చెన్నైలో జరిగిన కుటుంబ వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు సీఎం స్టాలిన్, విజయ్, సూర్య, కార్తీ సహా రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

రూ.6 వేలలో బిగ్ స్క్రీన్ థియేటర్ అనుభూతి! XElectron Techno Smart Projector రివ్యూ

రూ.6 వేల లోపే 200 అంగుళాల బిగ్ స్క్రీన్ అనుభూతి కావాలా? Android 13, Wi-Fi 6 సపోర్ట్‌తో వచ్చిన XElectron Techno Smart Projector ఫీచర్లు, పనితీరు, పూర్తి రివ్యూ తెలుగులో చదవండి.

పెసరపప్పు సూప్ ఆరోగ్య ప్రయోజనాలు | బరువు తగ్గేందుకు బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ

పెసరపప్పు సూప్ ఆరోగ్యానికి ఎందుకు మంచిది? బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఇంట్లో సులభంగా తయారు చేసే పెసరపప్పు సూప్ రెసిపీ పూర్తి వివరాలు తెలుసుకోండి.

విజయనగరం: కస్టమర్ డాక్యుమెంట్లు పోగొట్టిన SBIకి భారీ జరిమానా

విజయనగరంలో SBI నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. కస్టమర్ ఒరిజనల్ డాక్యుమెంట్లు పోగొట్టిన కేసులో వినియోగదారుల కమిషన్ రూ.3.20 లక్షల పరిహారం విధించింది.