Heart Attack Car Crash: ఫ్లైఓవర్‌పై గుండెపోటుతో అదుపుతప్పిన కారు… నలుగురి మృతి | థానేలో దారుణం

థానే అంబర్‌నాథ్ ఫ్లైఓవర్‌పై డ్రైవర్‌కు గుండెపోటుతో అదుపు తప్పిన కారు బీభత్సం సృష్టించింది. బైకర్ ఫ్లైఓవర్ కిందపడడంతో సహా నలుగురు అక్కడికక్కడే మరణించారు.

సీఎంకే లీగల్ నోటీసులు పంపిన సీఐ శంకరయ్య డిస్మిస్ – ఏపీ పోలీసు శాఖలో కలకలం

సీఐ శంకరయ్య ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకే పరువునష్టం పేర్కొంటూ రూ.1.45 కోట్లు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపిన ఘటన పోలీసు శాఖలో సంచలనం. కర్నూలు రేంజ్ DIG ఆదేశాలతో ఆయనను విధుల నుంచి తొలగించారు. వివరణాత్మక వివరాలు ఇక్కడ చదవండి.

ఫోర్త్ ఎస్టేట్ ప్రతినిధులుగా జర్నలిస్టులు వాడకూడని పదాలు – ప్రాథమిక మార్గదర్శకాలు

జర్నలిస్టులు వార్తా రచనలో తప్పక నివారించాల్సిన పదాలు, గౌరవ పదజాలం, తేదీ వినియోగం, హోదా రీతులు వంటి కీలక పద్ధతులపై స్పష్టమైన మార్గదర్శకాలు.

రోజూ రాత్రి ఒక టీస్పూన్ తేనె తీసుకుంటే… 7 రోజుల్లో మీ ఆరోగ్యంలో భారీ మార్పు!

చలికాలంలో రాత్రి నిద్రకు ముందు తేనె తీసుకోవడం గొంతు ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, నిద్ర నాణ్యత, జీర్ణవ్యవస్థ మెరుగుపడటంలో ఎంత ఉపయోగకారమో తెలుసుకోండి. తేనెలో ఉన్న కీలక పోషకాలు, ఆయుర్వేద ప్రయోజనాలు వివరాలు.

కాప్30 వాతావరణ సదస్సులో బెలెం, బ్రెజిల్‌లో అగ్ని ప్రమాదం – చర్చలకు అంతరాయం

బ్రెజిల్ బెలెంలో కాప్30 వాతావరణ సదస్సులో అగ్ని ప్రమాదం సంభవించి, వేలాది ప్రతినిధులు సురక్షితంగా బయటకు తరలించబడ్డారు. ప్రధాన చర్చలు నిలిచిపోవడంతో తుది ఒప్పందంపై ప్రభావం ఉందని అధికారులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు: తాజా ఘటనలో గాయపడ్డ ప్రయాణికులు.

తిరుపతి జిల్లా దొడ్లవారిమిట్టలో మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో 6 మంది గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణమని పోలీసులు పేర్కొన్నారు.

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ 2026 – AP విద్యార్థుల పూర్తి గైడ్

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి (SSC) 2026 పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల. తేదీలు, సబ్జెక్టులు, మార్కులు, సమయాల వివరాలతో విద్యార్థులకు పూర్తి గైడ్.

36 ఏళ్ల తర్వాత తెరపైకి వచ్చిన శివ సినిమా: అమల ఇంటర్వ్యూలో చెప్పిన రహస్యాలు!

36 ఏళ్ల తర్వాత రీరిలీజ్ అయిన నాగార్జున – అమల్ శివ సినిమా గురించి పూర్తి వివరాలు. అమల్ ఇంటర్వ్యూలో తన కుటుంబం, చిన్నతనం, భరతనాట్యం, సినిమాల ఎంట్రీ, పిల్లల విషయాలు వెల్లడించారు.