140 ఏళ్లుగా చెక్కుచెదరని శరీరం, శాస్త్రానికే సవాలు విసురుతున్న సెయింట్ బెర్నాడెట్ అద్భుతం

ఫ్రాన్స్‌కు చెందిన సెయింట్ బెర్నాడెట్ శరీరం 140 ఏళ్లుగా కుళ్లకుండా ఉండటం వెనుక ఉన్న అద్భుతం, శాస్త్ర రహస్యాలు ఈ ప్రత్యేక కథనంలో.

రోజూ గుడ్డు పచ్చసొన తింటే ఏమవుతుంది? శరీరంలో జరిగే మార్పులు ఇవే

రోజూ గుడ్డు పచ్చసొన తినడం ఆరోగ్యానికి మంచిదా? గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్, బరువు పెరుగుదలపై నిపుణుల సూచనలు తెలుసుకోండి.

జర్నలిజం నీతి నియమాలు: జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలు, బాధ్యతలు మరియు అంతర్జాతీయ కోడ్‌లు

జర్నలిజం నీతి అంటే ఏమిటి? జర్నలిస్టుల నైతిక సూత్రాలు, వృత్తి ప్రమాణాలు, హాని పరిమితి సిద్ధాంతం మరియు అంతర్జాతీయ నీతి కోడ్‌లపై సమగ్ర విశ్లేషణ.

సంతోషంగా “డాన్ బోస్కో గోల్డెన్ జూబ్లీ” విజయోత్సవ సభ

మంగళగిరి మండలం ఎర్రబాలెంలో డాన్ బోస్కో తెలుగు మీడియం పాఠశాల గోల్డెన్ జూబ్లీ విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. ఫాతిమారాణికి గౌరవ సన్మానం.

జగన్ జన్మదిన వేడుకలు – తాడేపల్లి నివాసం వద్ద సంచలనంగా మారిన ఫ్లెక్సీ

వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా తాడేపల్లి నివాసం వద్ద ఏర్పాటు చేసిన జగన్–కేసీఆర్–కేటీఆర్ ఫ్లెక్సీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ–బీఆర్ఎస్ పొత్తుపై ఊహాగానాలు.

Hyderabad Book Fair 2025: నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం.. టైమింగ్స్ ఇవే

Hyderabad Book Fair 2025 డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 వరకు ప్రవేశం ఉంటుంది. విద్యార్థులకు ఉచిత ఎంట్రీ కల్పించారు.