ఆగస్టు 2న శతాబ్దపు పొడవైన సంపూర్ణ సూర్యగ్రహణం ఉంటుందని వైరల్ అయిన వార్తపై నాసా క్లారిటీ ఇచ్చింది. 2025లో కాదు, 2027 ఆగస్టు 2న మాత్రమే గ్రహణం జరగనుందని స్పష్టం చేసింది.
Breaking News
VD14: విజయ్ – రష్మిక జంట మళ్లీ స్క్రీన్‌పై కలిసేనా? ఫ్యాన్స్‌కి పండగే!
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి హిట్ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా జంట మళ్లీ కలవబోతుందా? VD14లో రష్మిక హీరోయిన్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
కస్తూర్బా విద్యార్థినులకు ఉచిత స్పోర్ట్స్ షూస్, సూట్లు – తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల విద్యార్థినులకు ఉచితంగా స్పోర్ట్స్ షూస్, సూట్లు ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం. విద్యా రంగంలో సంస్కరణల భాగంగా తీసుకున్న నిర్ణయం.
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం – జులై 31తో రెండో విడతకు గడువు, కొత్త వ్యాలెట్ విధానం ప్రారంభం
ఏపీలో దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం జులై 31 చివరి తేదీ. మూడో విడత ఆగస్టు 1 నుంచి. కొత్తగా వ్యాలెట్ ద్వారా సబ్సిడీ జమ చేయనున్న ప్రభుత్వం.
ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.25వేలు నగదు, నెలకు రూ.2వేలు స్కాలర్‌షిప్ – ఇలా దరఖాస్తు చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్వహిస్తున్న ‘విద్యార్థి విజ్ఞాన్ మంథన్’ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానం. విజేతలకు రూ.25 వేల బహుమతితో పాటు నెలకు రూ.2 వేలు స్కాలర్‌షిప్. వివరాలు ఇక్కడ చదవండి.
‘పాకిస్థాన్‌ను వదిలేయొద్దు’ – ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్‌కు భారత్ గ్రీన్ సిగ్నల్
అమర్‌నాథ్ దాడి తర్వాత భారత్–పాక్ సంబంధాలు క్షీణించినా, ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడేందుకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం స్ట్రాటజిక్ నిర్ణయం ఇదే.
భూకంపాలపై ముందస్తు హెచ్చరికలు ఇస్తున్న గూగుల్ – Android ఫోన్లలో Earthquake Alert సిస్టమ్ ఎలా పని చేస్తుంది?
భూకంపం సమయంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకునేందుకు గూగుల్ ప్రత్యేక Android Earthquake Alert సిస్టమ్‌ను రూపొందించింది. ఇది ముందుగా భూకంపాలను గుర్తించి, నోటిఫికేషన్ రూపంలో హెచ్చరికలు పంపుతుంది. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది? ఎలా ఎనేబుల్ చేయాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది – ప్రజలు అప్రమత్తంగా ఉండండి!
శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్‌ల నుండి భారీ వరద నీరు విడుదల కావడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. NDRF, SDRF సిబ్బంది సిద్దంగా ఉంచుతూ ప్రజలను ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రష్యాలో భూకంపం.. జపాన్ తీరాల్లో సునామీ హెచ్చరికలు – ప్రజలెవాక్యుయేషన్
రష్యాలో 8.7 తీవ్రతతో భూకంపం సంభవించగా, జపాన్ తీరాల్లో భారీ సునామీ అలలు. హొక్కాయిడో నుంచి వకయామా వరకు హెచ్చరికలు, ప్రజల తరలింపు.
HYD: సైబర్ కేటుగాడికి షాకిచ్చిన మహిళ.. ఆ ఒక్క ప్రశ్నతో అంతా తలకిందులు!
హైదరాబాద్‌లో ఓ మహిళ తన తెలివితో సైబర్ మోసాన్ని అడ్డుకుంది. ట్రూకాలర్‌లో ‘యాక్సిస్ బ్యాంక్’ అని వచ్చిన నంబర్‌పై ఆమె వేసిన ఒక్క ప్రశ్నే గేమ్ చెసింది.




