విజయవాడ రాజకీయాలు అనగానే ఢిల్లీలో కూడా వీటి ప్రభావం, కొంత చర్చ అనేవి ఒకప్పుడు బాగా ఎక్కువగా ఉండేది. ఆ రోజున పరిస్థితులు అలా ఉన్న నేపథ్యంలో ప్రధానం గా వంగవీటి మోహన రంగా పేరే ఎక్కువగా వినబడేది.యస్,ఇప్పుడు ఇదే వాఖ్యలు చేశారు ఆంద్రప్రదేశ్ డిప్యూటి సీఎం సోదరుడు,ఎమ్మెల్సీ అయి న నాగబాబు.ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగబాబు వాఖ్యలు కొంతమేరకు సంచలనంగా ఉన్నాయి. ఆయనే (వి.ఎం.రంగా) కనుక బతికి ఉండుంటే గతంలో ప్రజారాజ్యం, ఇప్పుడు జనసేన పార్టీల స్థాపించే పరిస్థితి ఉండేది కాదంటూ జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నాగబా బు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఆయన ఎవరో కాదు వంగవీటి మోహన రంగా,ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారెవరూ ఉండ రు.ముఖ్యంగా విజయవా డ రాజకీయాల్లో రంగా తనదైన ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నారు.అయితే వంగవీటి మోహన్ రంగా గురించి ప్రస్తావన చేస్తూ జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్య లు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.రంగా బతి కి ఉండుంటే ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ స్థాపించే పరిస్థితి ఉండేదా…? అని నాగబాబును యాంకర్ ప్రశ్న అడిగారు.ఆ ప్రశ్నకు నాగబాబు ఈ విధంగా స్పందించారు.
విజయవాడ రాజకీయాలు అనగానే ఢిల్లీలో కూడా వీటి ప్రభావం, కొంత చర్చ అనేవి ఒకప్పుడు బాగా ఎక్కువగా ఉండేది. ఆ రోజున పరిస్థితులు అలా ఉన్న నేపథ్యంలో ప్రధానం గా వంగవీటి మోహన రంగా పేరే ఎక్కువగా వినబడేది.యస్,ఇప్పుడు ఇదే వాఖ్యలు చేశారు ఆంద్రప్రదేశ్ డిప్యూటి సీఎం సోదరుడు,ఎమ్మెల్సీ అయిన నాగబాబు.ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగబాబు వాఖ్యలు కొంతమేరకు సంచలనంగా ఉన్నాయి. ఆయనే (వి.ఎం.రంగా) కనుక బతికి ఉండుంటే గతంలో ప్రజారాజ్యం, ఇప్పుడు జనసేన పార్టీల స్థాపించే పరిస్థితి ఉండేది కాదంటూ జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నాగబాబు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఆయన ఎవరో కాదు వంగవీటి మోహన రంగా,ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారెవరూ ఉండరు.ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో రంగా తనదైన ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నారు.అయితే వంగవీటి మోహన్ రంగా గురించి ప్రస్తావన చేస్తూ జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.రంగా బతికి ఉండుంటే ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ స్థాపించే పరిస్థితి ఉండేదా…? అని నాగబాబును యాంకర్ ప్రశ్న అడిగారు.ఆ ప్రశ్నకు నాగబాబు ఈ విధంగా స్పందించారు.