బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయో తెలుసుకోండి.
Category: వాతావరణం
Weather Update: కాకినాడ–మచిలీపట్నం మధ్య తీరం దాటిన మొంథా తుపాను – భారీ వర్షాలతో ఏపీ తీరప్రాంతం కలవరంలో
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుపాను కోస్తాంధ్రను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కాకినాడ–మచిలీపట్నం మధ్య తీరం దాటిన తుపానుతో భారీ వర్షాలు, గాలులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది.
Alert : మోంతా తుఫాన్ దిశ మార్చింది – మచిలీపట్నం వైపు సునామీలా దూసుకెళ్తున్న తుఫాన్, ఏపీలో ఆంక్షలు కఠినతరం
ఏపీలో మోంతా తుఫాన్ తీవ్రత పెరుగుతోంది. కాకినాడకు బదులుగా మచిలీపట్నం వైపుకు దిశమార్చిన తుపాన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. కృష్ణా, గోదావరి జిల్లాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. తాజా వివరాలు తెలుసుకోండి.
Alert : కాకినాడ వద్ద మొంథా తుపాన్ కలకలం – మారిన దిశ, మచిలీపట్నం వైపు దూసుకెళ్తున్న తుపాను!
బంగాళాఖాతంలో తీవ్రత పెంచుకున్న మొంథా తుపాన్ ఇప్పుడు కాకినాడ వద్ద కాకుండా మచిలీపట్నం వైపు దూసుకెళ్తోంది. తీరప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల హెచ్చరికలు.
మొంథా తుపాన్ ప్రభావం తీవ్రం – ఏపీ తీర జిల్లాల్లో వర్షాలు, బలమైన గాలులు
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ వేగంగా బలపడుతోంది. ఏపీ తీర జిల్లాల్లో గంటకు 110 కిమీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. APSDMA రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్టులు జారీ చేసింది.
ఒకవైపు మౌంతా తుఫాన్ అప్రమత్తత – మరోవైపు ఎండలు పెరగడం దేనికి సంకేతం..?
ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరువవుతున్న మౌంతా తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. సముద్రంలో 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ఎండలు తీవ్రతరం అవుతున్నాయి. తుఫాన్ ముందు ఎండలు ఎందుకు పెరుగుతాయి? నిపుణుల విశ్లేషణతో తెలుసుకోండి.
మొంథా తుపాన్ దూసుకొస్తుంది – ఏపీ ప్రభుత్వం అలర్ట్, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
మొంథా తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం – ఆంధ్రప్రదేశ్‌పై భారీ వర్షాల ముప్పు
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం రూపుదిద్దుకుంది. రాబోయే రోజుల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల ముప్పు.
వాతావరణం: వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రత పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌పై కొత్త వాయుగుండం ప్రభావం – వారం రోజులపాటు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున, ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.