ఫోన్‌పే–జియో హాట్‌స్టార్ భాగస్వామ్యం: యూపీఐ ఆటోపేతో సబ్‌స్క్రిప్షన్ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పు

ఫోన్‌పే, రూపే, జియో హాట్‌స్టార్ కలిసి యూపీఐ ఆటోపే ఫీచర్‌ను ప్రవేశపెట్టాయి. సబ్‌స్క్రిప్షన్ చెల్లింపులు సులభతరం అవుతూ, ఫోన్‌పే కొత్త SmartPOD పరికరం, జియో ‘సేఫ్టీ ఫస్ట్’ ఫీచర్‌తో డిజిటల్ చెల్లింపుల్లో కొత్త యుగానికి శ్రీకారం చుట్టాయి.

Google AI సెర్చ్ సేవలు ఇప్పుడు తెలుగు సహా ఏడు భారతీయ భాషల్లో అందుబాటులోకి

గూగుల్ తన ఏఐ ఆధారిత సెర్చ్ అనుభవాన్ని తెలుగు సహా ఏడు భారతీయ భాషల్లో విస్తరించింది. కొత్తగా పరిచయం చేసిన ‘సెర్చ్ లైవ్’ ఫీచర్ ద్వారా వాయిస్, కెమెరాతో నేరుగా సెర్చ్ చేయవచ్చు.

పిన్ లేకుండా యూపీఐ చెల్లింపులు – ఫేస్ రికగ్నిషన్, ఫింగర్‌ప్రింట్‌తో కొత్త సదుపాయం

యూపీఐ పేమెంట్స్‌లో విప్లవాత్మక మార్పు! ఇక పిన్ నంబర్ అవసరం లేదు. ఫేస్ రికగ్నిషన్, ఫింగర్‌ప్రింట్‌తోనే యూపీఐ చెల్లింపులు చేసే సదుపాయం తీసుకొచ్చింది NPCI. పూర్తి వివరాలు తెలుసుకోండి.

Arattai Messenger: భారతీయులు కోసం కొత్త Made-in-India Messaging App | Features, Download, Security

Arattai యాప్ – Zoho Corporation రూపొందించిన స్వదేశీ Made-in-India Messaging App. వాయిస్, వీడియో కాల్స్, గ్రూప్ చాట్స్, చానెల్స్, స్టోరీలు, ఆన్‌లైన్ మీటింగ్స్ & Multi-platform Support.

వాట్సాప్ స్టేటస్‌ని అవతల వారికి తెలియకుండా చూసే సీక్రెట్ ట్రిక్స్

వాట్సాప్ స్టేటస్‌ను ఎవరికీ తెలియకుండా ఎలా చూడాలో మీకు తెలుసా? Read Receipts ఆఫ్ చేయడం, ఫైల్ మేనేజర్ ద్వారా చూడడం, WhatsApp Web Incognito Mode వంటి సీక్రెట్ ట్రిక్స్ గురించి ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకోండి.

ఫోన్ కాలింగ్ ఇంటర్‌ఫేస్ కొత్తగా మారిందా? OnePlus, Realme, Oppo, Moto లేటెస్ట్ అప్‌డేట్ డీటైల్స్

మీ ఫోన్‌లో కాల్ చేస్తే పెద్ద అక్షరాలతో కొత్త ఆప్షన్లు కనిపిస్తున్నాయా? ఇది బగ్ కాదు, గూగుల్ అప్‌డేట్‌లో భాగమని నిపుణులు చెబుతున్నారు. OnePlus, Realme, Oppo, Motorola ఫోన్లలో కొత్త కాలింగ్ ఫీచర్లు, స్పామ్ మేనేజ్మెంట్ డీటైల్స్ ఇక్కడ తెలుసుకోండి.

మోటో G86 పవర్ 5G విడుదల – 32MP సెల్ఫీ, 4K వీడియోతో

మోటోరోలా కంపెనీ కొత్తగా విడుదల చేసిన మోటో G86 పవర్ 5G స్మార్ట్‌ఫోన్ 32MP సెల్ఫీ కెమెరా, 50MP సోనీ కెమెరా, 6720 mAh బ్యాటరీతో వచ్చిందిలా. దీని ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

భూకంపాలపై ముందస్తు హెచ్చరికలు ఇస్తున్న గూగుల్ – Android ఫోన్లలో Earthquake Alert సిస్టమ్ ఎలా పని చేస్తుంది?

భూకంపం సమయంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకునేందుకు గూగుల్ ప్రత్యేక Android Earthquake Alert సిస్టమ్‌ను రూపొందించింది. ఇది ముందుగా భూకంపాలను గుర్తించి, నోటిఫికేషన్ రూపంలో హెచ్చరికలు పంపుతుంది. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది? ఎలా ఎనేబుల్ చేయాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి.

వైఫై సిగ్నల్స్‌తో మనుషుల కదలికల్ని గుర్తించే కొత్త టెక్నాలజీ – ఇంతకీ What is WhoFi?

ఇటలీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన WhoFi టెక్నాలజీ కెమెరా లేకుండా కేవలం WiFi సిగ్నల్స్‌తో మనుషుల కదలికలను 99% కచ్చితత్వంతో గుర్తించగలదు. దీని వెనుక ఉన్న శాస్త్రం, ప్రయోజనాలు, ప్రైవసీ సమస్యలపై సమగ్ర విశ్లేషణ.

వన్‌ప్లస్ నుంచి నూతన టాబ్లెట్ – సరసమైన ధరకు అద్భుత ఫీచర్లు

వన్‌ప్లస్ తన తాజా టాబ్లెట్ ‘ప్యాడ్ లైట్’ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ధరలు, ఫీచర్లు, అమ్మకాలు, ఆఫర్ల పూర్తి సమాచారం తెలుసుకోండి.