స్టార్‌లింక్ భారత్‌లోకి: గ్రామీణ కనెక్టివిటీకి గేమ్‌చేంజర్ అంటూ ఎలాన్ మస్క్ కీలక ప్రకటన

ఎలాన్ మస్క్ భారత్‌లో స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు సిద్ధమని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్, లో-లేటెన్సీ కనెక్టివిటితో పాటు విపత్తుల సమయంలో ఉచిత సేవలు అందిస్తామని మస్క్ స్పష్టం చేశారు.

ఫోన్ ఛార్జింగ్ టెక్నాలజీలు వివరంగా: GaN, PD, VOOC, హైపర్‌ఛార్జ్ అంటే ఏమిటి?

మార్కెట్లో ఉన్న వివిధ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీల గురించి తెలుసుకుందాం. GaN, PD, VOOC, హైపర్‌ఛార్జ్, QC అంటే ఏమిటి? ఏ ఛార్జర్ వేగంగా ఛార్జ్ చేస్తుంది? మీ ఫోన్‌కు ఏది సరిపోతుంది? పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

కొత్త Cloud Gaming Update తో PlayStation Portal ఇప్పుడు Independent Gaming Device

సోనీ కొత్త అప్డేట్ ద్వారా ప్లేస్టేషన్ పోర్టల్ ఇప్పుడు PS5 లేకుండా స్వతంత్ర హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. DualSense హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ మరియు 60fps గేమ్ ప్లే.

REALME GT 8 PRO– స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ జెన్‌ 5 ప్రాసెసర్‌తో ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌!

రియల్‌మీ GT 8 ప్రో ఫోన్‌ నవంబర్ 20న భారత్‌లో విడుదల కానుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ జెన్‌ 5 ప్రాసెసర్‌, 7,000mAh టైటాన్‌ బ్యాటరీ, 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 2K డిస్ప్లే, ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌ వంటి అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

JioHotstar ప్రీమియం అడ్‌ఫ్రీ ప్లాన్ ధర పెరుగుదల..? ₹1 ఆఫర్‌పై సోషల్ మీడియాలో సంచలనం!

JioHotstar ప్రీమియం అడ్‌ఫ్రీ ప్లాన్ ధరలు త్వరలో పెరగవచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి. మరోవైపు, ₹1 ప్రీమియం ఆఫర్ వినియోగదారుల్లో సంచలనం రేపుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ!

వాట్సాప్ యూజర్లకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బిగ్ అలర్ట్ – ఇలా మీ అకౌంట్ హ్యాక్ అవుతుంది!

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిక: వాట్సాప్ హ్యాకింగ్ పద్ధతులు, వెంటనే తీసుకోవాల్సిన చర్యలు, ఫిర్యాదు ఎలా చేయాలి (1930 & cybercrime.gov.in).

తెలియని నంబర్ నుంచి కాల్? ఇక ఫోన్ స్క్రీన్‌పైనే కాలర్ పేరు — CNAP ఫీచర్ వివరాలు

ట్రాయ్-డాట్ కలసి కొత్త CNAP ఫీచర్‌ను తీసుకువస్తున్నాయి. ఇకపై ట్రూకాలర్ అవసరం లేదు. కాల్ చేసే వ్యక్తి పేరు నేరుగా ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. పూర్తి వివరాలు ఇక్కడ.

Oppo Find X9 Pro: మైండ్‌ బ్లోయింగ్‌ ఫోన్‌.. 200MP కెమెరా.. పవర్‌ఫుల్‌ బ్యాటరీ.. బెస్ట్‌ ఫీచర్స్‌!

Oppo Find X9 Pro 200MP కెమెరా, 7500mAh బ్యాటరీ, Dimensity 9500 చిప్‌సెట్‌తో లాంచ్ అయింది. ఐఫోన్ 17 ప్రో, గెలాక్సీ S25 అల్ట్రాలకు గట్టి పోటీగా నిలుస్తోంది.

ఏఐ తో అప్పుల నుంచి విముక్తి – చాట్‌జీపీటీ సలహాతో జీవితమే మారిపోయింది!

ఒక ఉద్యోగి తన అప్పుల భారంతో సతమతమవుతుండగా, చాట్‌జీపీటీ ఇచ్చిన ఆర్థిక సలహాలతో కేవలం రెండు సంవత్సరాల్లో ₹10 లక్షల అప్పులు తీర్చిన అద్భుత కథ.

ఏఐలు షట్‌డౌన్ ఆదేశాలను తిరస్కరిస్తున్నాయా? – పాలిసేడ్ రీసెర్చ్ సంచలన అధ్యయనం

కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచాన్ని కుదిపేస్తున్న తాజా అధ్యయనంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. పాలిసేడ్ రీసెర్చ్ సంస్థ గూగుల్ జెమినీ 2.5, గ్రోక్ 4, GPT-5 వంటి మోడళ్లపై చేసిన పరిశోధనలో కొన్ని ఏఐలు షట్‌డౌన్ ఆదేశాలను తిరస్కరించినట్లు తేలింది.