పాస్‌పోర్ట్ ఫోటోల్లో నవ్వడాన్ని ఎందుకు నిషేధిస్తారు? బయోమెట్రిక్ ముఖ గుర్తింపు వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు తెలుసుకోండి.
Category: టెక్నాలజీ
రూ.6 వేలలో బిగ్ స్క్రీన్ థియేటర్ అనుభూతి! XElectron Techno Smart Projector రివ్యూ
రూ.6 వేల లోపే 200 అంగుళాల బిగ్ స్క్రీన్ అనుభూతి కావాలా? Android 13, Wi-Fi 6 సపోర్ట్‌తో వచ్చిన XElectron Techno Smart Projector ఫీచర్లు, పనితీరు, పూర్తి రివ్యూ తెలుగులో చదవండి.
ఇంటర్నెట్ అసలు మిస్టరీ ఇదే..! 99% డేటా సముద్రం అడుగునే వెళ్తుందా?
మనమంతా వైర్‌లెస్ అనుకునే ఇంటర్నెట్ వెనుక అసలు నిజం ఏంటో తెలుసా? ప్రపంచ ఇంటర్నెట్‌లో 99% డేటా సముద్రం అడుగున ఉన్న ఫైబర్ కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తుంది.
వైర్లు లేకుండా విద్యుత్ సరఫరా సాధ్యమా? అంతరిక్షం నుంచే భూమికి కరెంట్ – భవిష్యత్తు శక్తి విప్లవం
వైర్‌లెస్ విద్యుత్ అంటే ఏమిటి? మొబైల్ ఛార్జర్ నుంచి అంతరిక్ష సౌర విద్యుత్ వరకు… గాలిలో విద్యుత్ ప్రయాణిస్తే ప్రపంచం ఎలా మారుతుంది? టెస్లా కల నుంచి ఆధునిక ప్రయోగాల వరకూ పూర్తి విశ్లేషణ.
చైనా మాగ్లెవ్ రైలు ప్రపంచ రికార్డు: రెండు సెకన్లలోనే 700 కిమీ వేగం సాధించిన అత్యాధునిక ట్రైన్
చైనా నూతన మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో రూపొందించిన మాగ్లెవ్ రైలు కేవలం రెండు సెకన్లలో గంటకు 700 కిమీ వేగంతో న్యూవ రికార్డును నెలకొల్పింది. ప్రపంచ రైలు రంగంలో చైనా సాధించిన శక్తివంతమైన విజయం, భవిష్యత్తు ప్రయోజనాలు మరియు భారత రైల్వే వేగ పరిస్థితి విశ్లేషణ.
CES 2026: ఫ్యాక్టరీల్లో మనుషుల స్థానంలో రోబోలేనా? హ్యుందాయ్ ‘అట్లాస్’ సంచలన ఎంట్రీ
CES 2026లో హ్యుందాయ్ పరిచయం చేసిన ఏఐ హ్యూమనాయిడ్ రోబో ‘అట్లాస్’ ఫ్యాక్టరీల పనితీరును ఎలా మార్చబోతోంది? కార్మికులకు ముప్పేనా? పూర్తి వివరాలు.
భారత ఆండ్రాయిడ్ యూజర్లకు ట్రూకాలర్ ఉచిత ఏఐ వాయిస్‌మెయిల్ ఫీచర్ – స్పామ్ కాల్స్‌కు చెక్
భారత ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ట్రూకాలర్ ఉచిత ఏఐ వాయిస్‌మెయిల్ ఫీచర్‌ను విడుదల చేసింది. వాయిస్ మెసేజ్‌లను టెక్ట్స్‌గా మార్చే సౌకర్యంతో పాటు స్పామ్ కాల్స్‌ను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసే ఈ ఫీచర్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
Vivo V29 5G: 290MP కెమెరా, 7700mAh బ్యాటరీతో కొత్త బడ్జెట్ ఫోన్ – పూర్తి వివరాలు
Vivo V29 5G ఫోన్ భారత మార్కెట్లో విడుదలైంది. 290MP కెమెరా, 7700mAh బ్యాటరీ, 8 Gen 3 ప్రాసెసర్, 24GB RAM వంటి ప్రీమియం ఫీచర్లు కేవలం ₹11,890కే. పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఏఐపై జెఫ్రీ హింటన్ సంచలన హెచ్చరికలు: ఉద్యోగ సంక్షోభం తప్పదన్న విశ్లేషణ
ఏఐ వృద్ధితో భారీ నిరుద్యోగం తప్పదని జెఫ్రీ హింటన్ హెచ్చరిస్తూ, బిల్ గేట్స్–ఎలాన్ మస్క్ ఆశావహ అంచనాలను తప్పుబట్టారు. ఈ మార్పు సమాజంపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆయన వ్యాఖ్యనం.
కొత్త ఫోన్లలో సంచార్ సాథీ ప్రీలోడ్ తప్పనిసరి – కేంద్రం కీలక ఆదేశాలు
భారత్‌లో పెరుగుతున్న సైబర్ మోసాల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి కొత్త స్మార్ట్‌ఫోన్‌లో సంచార్ సాథీ యాప్‌ను ప్రీలోడ్ చేయడం తప్పనిసరి. ఆపిల్, శాంసంగ్, జియోమీ స్పందన ఎదురు చూస్తున్న నేపథ్యంలో పూర్తి వివరాలు.