క్రికెట్ చరిత్రలో ఇప్పటికీ ఎవ్వరూ బద్దలు కొట్టలేని అద్భుత రికార్డులు ఇవే. బ్రాడ్‌మాన్ 99.94 సగటు, మురళీధరన్ 1347 వికెట్లు, రోహిత్ శర్మ 264 పరుగుల ఇన్నింగ్స్ వంటి గణాంకాలు క్రికెట్ అభిమానులను ఇప్పటికీ ఆకట్టుకుంటున్నాయి.
Category: క్రీడలు
ఆకాశ్‌దీప్ విజయానికి వెనక కన్నీటి కథ
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో పదివికెట్లతో భారత్ విజయానికీ కీలకం అయిన పేసర్ ఆకాశ్‌దీప్, తన సోదరి క్యాన్సర్‌తో పోరాడుతోందని భావోద్వేగంగా తెలిపాడు. మూడు కుటుంబ విషాదాలను దాటి క్రికెట్‌లో విజయం సాధించిన అతని ప్రేరణాత్మక కథ.
దీపికా వల్లే ధోనీ – యువరాజ్ స్నేహం చీలిందా? నమ్మలేని నిజాలు బయటకు!
ధోనీ, యువరాజ్ సింగ్ స్నేహానికి దీపికా పదుకొనె కారణమా? ఒక్కసారి గాఢమైన స్నేహం శత్రుత్వంగా ఎలా మారిందన్న కథనాలు క్రికెట్ అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారాయి.
ధోనీ 44వ పుట్టినరోజు: రాంచీలో సింపుల్ సెలబ్రేషన్ – విజయవాడలో అభిమానుల హంగామా
భారత క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ 44వ పుట్టినరోజును నిరాడంబరంగా రాంచీలో జరుపుకున్నాడు. కానీ విజయవాడలో ఆయన అభిమానులు భారీ కటౌట్‌లతో, సీఎస్‌కే జెండాలతో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఐపీఎల్ భవితవ్యంపై ధోనీ స్పందన, ఫ్యాన్స్ రియాక్షన్స్ పూర్తి వివరాలు.
వన్డే చరిత్రను మార్చిన మ్యాచ్: రెండు జట్లు 400 పైగా స్కోర్ చేసిన ఘట్టం
ఒకప్పుడు వన్డే క్రికెట్‌లో 300 పరుగులు చేయడమే అరుదైన ఘటనగా భావించబడింది. కానీ కాలం మారింది. 400 పరుగుల మార్క్ సాధించిన తర్వాత, ఇప్పుడు ఒకే ఇన్నింగ్స్‌లో 500 పరుగుల యుగానికి చేరుకుంటున్న దశలో […]
Cricket World Record: ఒకే మ్యాచ్, రెండు సెంచరీలతో రిషబ్ పంత్ రికార్డ్.
టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక అనూహ్య ఘనత సాధించాడు. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో రెండు సెంచరీలు బాదిన తొలి ఆసియా వికెట్ కీపర్‌గా ఆయన నిలిచాడు. […]
బుమ్రా ఘనత.. సేనా దేశాల్లో రికార్డు వికెట్లతో చరిత్రలోకి!
భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి టాప్ దేశాల్లో టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసియన్ బౌలర్‌గా రికార్డులు తిరగరాశాడు. […]
యశస్వి జైస్వాల్ సెంచరీతో అదరగొట్టిన భారత్… ఇంగ్లండ్‌పై టీమిండియా దూకుడు
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ జోరుమీదున్నాడు. శతకం సాధించి టీమిండియా స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. హెడింగ్లీ వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ […]
IPL నుంచి USA వరకూ… నూర్ అహ్మద్ స్పిన్ సంచలనం!
ఓక్‌ల్యాండ్, కాలిఫోర్నియా:అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (MLC) టోర్నమెంట్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు చెందిన అఫ్గాన్ యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ సత్తా చాటాడు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విధంగా, ఈ యువ […]
“చోకర్స్ అన్నారట!.. ఆసీస్ దురుసు మాటలపై బావూమా సంచలన ఆరోపణ — ఐసీసీ ఎలా స్పందిస్తుంది?”
జోహన్నెస్‌బర్గ్/లండన్: అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఘన విజయాన్ని సాధించిన దక్షిణాఫ్రికా జట్టు ఇప్పుడు మరో ఆసక్తికర చర్చకు కేంద్రంగా మారింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన తరువాత, […]