అంధుల మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఐదో వరుస విజయాన్ని సాధించింది. పాకిస్థాన్‌పై అద్భుతమైన ఫీల్డింగ్, బ్యాటింగ్‌తో భారత్ అజేయంగా దూసుకుపోయింది.
Category: క్రీడలు
వరల్డ్ కప్ విజేత శ్రీచరణికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఘన సన్మానం
భారత మహిళల వరల్డ్ కప్ విజేత తెలుగమ్మాయి శ్రీచరణికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన సన్మానం చేశారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ రాష్ట్రంలో మహిళా క్రికెట్ అకాడమీ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
మహిళా క్రికెట్ జట్టుకు టాటా మోటార్స్ ఘన బహుమతి – ప్రతి క్రీడాకారిణికి సియెర్రా SUV!
ప్రపంచకప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు టాటా మోటార్స్ ప్రత్యేక బహుమతి. ప్రతి క్రీడాకారిణికి కొత్త టాటా సియెర్రా SUVని బహుమతిగా అందజేస్తున్న సంస్థ. రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు.
చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు – తొలిసారి ప్రపంచకప్ విజేతగా భారత్
ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో భారత్ చరిత్ర సృష్టించింది. షఫాలీ వర్మ అద్భుత బ్యాటింగ్, దీప్తి శర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాపై భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి ప్రపంచకప్ టైటిల్ గెలుచుకుంది.
CWC 2025 Final: షఫాలీ వర్మ, దీప్తి శర్మ సగం సెంచరీలు – భారత్ 298 పరుగులతో దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్‌లో భారత జట్టు బ్యాటర్ల దుమ్మురేపారు. షఫాలీ వర్మ, దీప్తి శర్మ హాఫ్ సెంచరీలతో రాణించగా, స్మృతి మంధాన, రిచా ఘోష్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత్ 298 పరుగులతో దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది.
భారత మహిళల జట్టుకు రూ.125 కోట్ల బోనస్? – వన్డే వరల్డ్‌కప్ గెలిస్తే చారిత్రాత్మక ప్రోత్సాహం
మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత్ దక్షిణాఫ్రికా పోటీ. గెలిస్తే బీసీసీఐ నుంచి రూ.125 కోట్ల బోనస్ ఇవ్వాలని చర్చలు. 2005, 2017 తర్వాత మూడోసారి ఫైనల్‌లో భారత్!
మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై భారత్ సంచలన విజయం – ఫైనల్‌లో అడుగుపెట్టిన టీమిండియా
ముంబై వేదికగా జరిగిన మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత్ అద్భుత విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌తో టీమిండియా 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది.
మహిళల వన్డే వరల్డ్‌కప్ సెమీస్ ఫిక్స్! ఆస్ట్రేలియాతో తలపడనున్న టీమిండియా
మహిళల వన్డే ప్రపంచకప్‌లో సెమీఫైనల్ సమీకరణాలు ఖరారయ్యాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో భారత్ అక్టోబర్ 30న సెమీస్‌లో తలపడనుంది. పూర్తి వివరాలు ఇక్కడ.
పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ యువ క్రికెటర్ల మృతి – క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి
పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం ప్రపంచ క్రికెట్‌లో విషాదాన్ని నింపింది. బీసీసీఐ, ఐసీసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ చర్యను ఖండించాయి. ఆఫ్ఘనిస్థాన్ ట్రై సిరీస్ నుంచి వైదొలిగింది.
టీమిండియాకు విజయం తిలకం: తెలుగోడు తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్‌తో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. తెలుగు స్టార్ తిలక్ వర్మ (69) అజేయ హాఫ్ సెంచరీతో జట్టుకు విజయ తిలకం కుదుర్చాడు.*