India Under-18 Soft Tennis Team: యువ క్రీడాకారుడు రేవంత్‌కు చావలి సునీల్ రూ.25 వేల ప్రోత్సాహకం

ఇండియా అండర్-18 సాఫ్ట్ టెన్నిస్ జట్టుకు ఎంపికైన ఎన్టీఆర్ జిల్లా యువ క్రీడాకారుడు రేవంత్‌కు ఏపీ రాష్ట్ర సమాచార కమిషనర్ చావలి సునీల్ రూ.25 వేల నగదు ప్రోత్సాహకం అందించారు. క్రీడల వార్తలు.

IND vs PAK: ఒకే రోజున రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఎప్పుడు, ఎక్కడంటే?

ఫిబ్రవరి 15న ఒకే రోజున రెండు ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మహిళల ఆసియా కప్, పురుషుల టీ20 వరల్డ్‌కప్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

CCL 2026: విశాఖలో అఖిల్ అఖండ విధ్వంసం.. సెంచరీతో తెలుగు వారియర్స్ ఘన ఆరంభం

CCL 2026లో తెలుగు వారియర్స్ జట్టు అద్భుత ఆరంభం చేసింది. కెప్టెన్ అక్కినేని అఖిల్ అజేయ సెంచరీతో పంజాబ్ దే షేర్‌పై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Virat Kohli: మహాకాళుని చెంత కోహ్లీ, కుల్దీప్.. ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో భారత స్టార్‌లు

Virat Kohli News: ఇండోర్ వన్డేకు ముందు విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించారు. ఇండోర్‌లో కోహ్లీ బ్యాడ్ రికార్డు చెరిపేస్తాడా?

రోహిత్–విరాట్ ఫ్యాన్స్‌కు 18 మ్యాచ్‌ల గిఫ్ట్.. 2026 వన్డే షెడ్యూల్ ఫుల్ డీటైల్స్!

2027 వన్డే వరల్డ్ కప్‌కు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి 2026లో 18 వన్డేలు ఆడే అవకాశం. టీమ్ ఇండియా పూర్తి షెడ్యూల్, రోకో ఫ్యాన్స్‌కు సూపర్ అప్డేట్.

ఆంధ్రప్రదేశ్ క్రీడాశాఖకు గర్వకారణం: సూర్య చరిష్మ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్, ఏపీటీ మొదటి మహిళా స్వర్ణ పతకం

ఆంధ్రప్రదేశ్ స్థానిక క్రీడాకారిణి సూర్య చరిష్మ 87వ నేషనల్ బ్యాడ్మింటన్‌లో మహిళల సింగిల్స్‌లో స్వర్ణం గెలిచి కొత్త చరిత్ర రాశింది. మహిళా జట్టు రజతం కూడా అభినందనీయం.

గోట్ ఇండియా టూర్ 2025: మెస్సీ భారత్ రానున్న తేదీలు, హైదరాబాద్‌లో 7v7 మ్యాచ్ ముఖ్యాంశాలు

అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ ‘గోట్ ఇండియా టూర్ 2025’ కోసం భారత్‌కు రానున్నారు. కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ షెడ్యూల్, టికెట్ ధరలు, ప్రత్యేక కార్యక్రమాల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

WPL 2026 Auction: పూర్తిస్థాయి జట్ల జాబితా – దీప్తి శర్మ రికార్డు ధర, ఎవరు ఎవరిని కొనుగోలు చేశారు?

WPL 2026 మెగా వేలం విజయవంతంగా ముగిసింది. ఐదు జట్లు మొత్తం 67 మంది క్రీడాకారిణులను కొనుగోలు చేశాయి. దీప్తి శర్మ ₹3.20 కోట్ల రికార్డు ధర. ప్రతి జట్టు పూర్తి స్క్వాడ్ వివరాలు ఇక్కడ చూడండి.

గంభీర్ రిజైన్ చేస్తాడా? బీసీసీఐలో పెరుగుతున్న భీకర ఒత్తిడి!

గౌతమ్ గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత స్వదేశంలో వరుస వైట్‌వాష్‌లు, టెస్టుల్లో భారీ పరాజయాలు. బీసీసీఐ అతన్ని కొనసాగిస్తుందా? నిర్ణయం ఏంటి?

తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ మళ్లీ వరల్డ్ ఛాంపియన్

భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్, గ్రేటర్ నోయిడా వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో 51 కేజీల మహిళల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది.