ఆగస్టు 2న సంపూర్ణ సూర్యగ్రహణమా? నాసా క్లారిటీతో సోషల్ మీడియా ప్రచారానికి ఫుల్ స్టాప్!

ఆగస్టు 2న శతాబ్దపు పొడవైన సంపూర్ణ సూర్యగ్రహణం ఉంటుందని వైరల్ అయిన వార్తపై నాసా క్లారిటీ ఇచ్చింది. 2025లో కాదు, 2027 ఆగస్టు 2న మాత్రమే గ్రహణం జరగనుందని స్పష్టం చేసింది.

లీప్ సెకండ్ అంటే ఏమిటి? సమయం నిలిపివేసే శాస్త్రీయ గణితం

ప్రతి క్షణం ఖచ్చితంగా వుందనుకుంటున్నారా? అసలైన సమయం కోసం మనం భూమిని ఎదుర్కొంటున్న వింత పరిస్థితి ‘లీప్ సెకండ్’. ఇది సమయాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? వివరంగా తెలుసుకోండి.