గురు గ్రహం భూమికి వ్యతిరేక దిశలోకి రావడంతో ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా దర్శనమిస్తోంది. మిథున రాశిలో బృహస్పతి, గెలీలియన్ ఉపగ్రహాలు, చంద్ర–శని కంజంక్షన్ వివరాలు తెలుసుకోండి.
Category: సైన్స్
“2100 నాటికి నీటిలో మునిగే భారతీయ తీరప్రాంత నగరాల జాబితా – నాసా, IPCC అంచనా”
నాసా, IPCC నివేదికల ప్రకారం 2100 నాటికి ముంబై, విశాఖపట్నం, చెన్నైతో పాటు అనేక భారతీయ నగరాలు నీటిలో మునిగే ప్రమాదం ఎదుర్కొంటున్నాయి.
బెర్ముడా ట్రయాంగిల్ కింద భూమి లోపల భారీ నిర్మాణం – శాస్త్రవేత్తల సంచలన పరిశోధన
పలు రహస్యాలకు కేంద్రంగా నిలిచిన బెర్ముడా ట్రయాంగిల్ కింద 20 కి.మీ. మందంతో ఉన్న రాతి పొరను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణ వెనుక అసలు కథ ఇదే.
13 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమైన అరుదైన రాఫ్లేసియా హోసెల్టీ పువ్వు – మనుషుల కంటే పులులే ఎక్కువగా చూసిన అద్భుతం
ఇండోనేషియా సుమత్రన్ వర్షారణ్యంలో 13 ఏళ్ల తర్వాత అత్యంత అరుదైన రాఫ్లేసియా హోసెల్టీ పుష్పాన్ని జీవశాస్త్రవేత్తలు కనుగొన్నారు. పులులు, ఖడ్గమృగాలు సంచరించే ప్రమాదకర ప్రాంతంలో చిత్రీకరించిన ఈ అద్భుత దృశ్యం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.
1964 హోలోమన్ ఎయిర్‌బేస్‌లో గ్రహాంతరవాసుల దర్శనం? డాక్యుమెంటరీ సంచలనం
1964లో న్యూ మెక్సికో హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద గ్రహాంతరవాసులు ప్రత్యక్షమయ్యారంటూ తాజా డాక్యుమెంటరీ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.
“ఇజ్రాయెల్‌లో మరణానంతరం వీర్యసేకరణ ప్రక్రియ – PMR టెక్నాలజీ”
ఇజ్రాయెల్‌లో డాక్టర్ హదాస్ లెవీ తన మరణించిన భర్త వీర్యంతో 18 నెలల తర్వాత కుమారుడికి జన్మనిచ్చింది. PMR టెక్నాలజీ, నైతిక చర్చలు వివరాలు.
అమెరికా ఆకాశాన్ని అలరించిన నార్తరన్ లైట్స్ – అరుదైన ఆహ్లాదకర దృశ్యం
అమెరికాలో 25 రాష్ట్రాల వరకు విస్తరించిన నార్తరన్ లైట్స్ ఆకాశాన్ని మెరిపిస్తున్నాయి. దీపావళి కాంతులను తలపించే ఈ ప్రకృతి దృశ్యం నవంబర్ 17 వరకు కొనసాగే అవకాశం ఉందని NOAA తెలిపింది.
ఇస్రో మరో మైలురాయి: శ్రీహరికోట నుంచి బాహుబలి శాటిలైట్ సీఎంఎస్–03 విజయవంత ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్ర సృష్టించింది. శ్రీహరికోట నుంచి దేశంలోనే అత్యంత బరువైన సీఎంఎస్–03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. ఈ మిషన్ వివరాలు తెలుసుకోండి.
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఆవిష్కరణలు: అంతరిక్ష కిరణాల వల్ల రూపాంతరం చెందిన అంతర్జ్యోతిష్క ధూమకేతువు ‘3I/ATLAS’
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పరిశీలనలతో బిలియన్ల సంవత్సరాలుగా అంతరిక్ష కిరణాల వల్ల మారిపోయిన ధూమకేతువు 3I/ATLAS పై ఆసక్తికర ఆవిష్కరణలు వెలుగుచూశాయి.
ప్యాన్స్‌పెర్మియా ప్రయోగం: భూమిపై జీవం అంతరిక్షం నుంచే పుట్టిందా?
శాస్త్రవేత్తల ప్యాన్స్‌పెర్మియా ప్రయోగం కొత్త నిజాన్ని బయటపెట్టింది. భూమిపై జీవం పుట్టింది కాదు… అది విశ్వం నుంచే వచ్చింది అన్న సాక్ష్యం ఇదేనా?