గుంటూరు జిల్లా మంగళగిరి, పెదనందిపాడులో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులు ప్రత్యేక కరెన్సీ అలంకరణలు చేశారు. మంగళగిరిలో రూ.2.35 కోట్లతో, పెదనందిపాడులో రూ.77,77,777 విలువైన నోట్లతో గణనాథుడిని అలంకరించి భక్తులను ఆకట్టుకున్నారు.
Category: ఆధ్యాత్మికం
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త నిబంధనలు – సెప్టెంబర్ 27 నుంచి డ్రెస్ కోడ్ తప్పనిసరి, సెల్‌ఫోన్లపై నిషేధం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల కోసం కొత్త నిబంధనలు. సెప్టెంబర్ 27 నుంచి సంప్రదాయ దుస్తులు తప్పనిసరి, ఆలయంలోకి సెల్‌ఫోన్లపై పూర్తిగా నిషేధం.
వినాయక చవితి రోజు ఇంట్లో విగ్రహం ప్రతిష్ఠించే ముందు పాటించాల్సిన నియమాలు
వినాయక చవితి 2025 ఆగస్టు 27న జరగనుంది. ఇంట్లో గణపతి విగ్రహం ప్రతిష్ఠించే ముందు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు, శాస్త్రోక్త సూచనలు, పూజా విధానం వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
విజయవాడ దసరా నవరాత్రి ఉత్సవాలకు ముహూర్తం ఖరారు!
2025 సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. అమ్మవారు 11 రోజులు 11 అవతారాల్లో దర్శనమివ్వనున్నారు. మూలా నక్షత్రం రోజున సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
Shakambari Utsavalu 2025: విజయవాడ కనకదుర్గ అమ్మవారి శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో జూలై 8 నుంచి 10వ తేదీ వరకు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నాయి. శాకంబరీ దేవి ఎవరు? ఆమె కథ ఏమిటి? ఈ ఉత్సవాల విశిష్టత ఏమిటి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.