థానే అంబర్‌నాథ్ ఫ్లైఓవర్‌పై డ్రైవర్‌కు గుండెపోటుతో అదుపు తప్పిన కారు బీభత్సం సృష్టించింది. బైకర్ ఫ్లైఓవర్ కిందపడడంతో సహా నలుగురు అక్కడికక్కడే మరణించారు.
Category: జాతీయం
2025 కొత్త కార్మిక కోడ్లు వచ్చేశాయి! గిగ్ వర్కర్లకు PF–ESI… కార్మికులకు భారీ లాభాలు
భారత ప్రభుత్వం నవంబర్ 21, 2025 నుంచి నాలుగు కొత్త కార్మిక కోడ్లను అమల్లోకి తెచ్చింది. 29 పాత చట్టాలను ఏకీకృతం చేసిన ఈ సంస్కరణలు గిగ్ వర్కర్లకు PF–ESI, మహిళలకు నైట్ షిఫ్ట్‌లు, మైగ్రెంట్ కార్మికులకు పోర్టబిలిటీ, పరిశ్రమలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందిస్తాయి. కీలక మార్పులు, ప్రయోజనాలు, ప్రభావం – పూర్తి వివరాలు.
భర్త మృతి తర్వాత వదినకు కొత్త జీవితం… యూపీలో సంఘటన
యూపీ బదౌన్‌లో భర్తను కోల్పోయిన వితంతువు తన మరిది రాజేశ్ సింగ్‌తో వివాహం చేసుకున్నది. కుటుంబ అంగీకారంతో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గుజరాత్‌లో అంబులెన్స్ అగ్నిప్రమాదం: పసికందు సహా నలుగురు దారుణ మృతి
గుజరాత్ అర్వల్లీ జిల్లాలో అంబులెన్స్‌లో అకస్మిక అగ్నిప్రమాదం. నవజాత శిశువు, డాక్టర్, నర్సు సహా నలుగురు సజీవ దహనం. మరో ముగ్గురు గాయాలు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రింట్ మీడియాకు తీపి కబురు! ప్రభుత్వ ప్రకటనల రేటు 26% పెంపు.
ప్రింట్ మీడియాకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం ఇచ్చింది. ప్రభుత్వ ప్రకటన రేట్లు 26% పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ అండ్ వైట్, కలర్ ప్రకటనలకు కొత్త రేట్లు అమల్లోకి. CBC సమీక్ష ఆధారంగా రేట్ల సవరణ వివరాలు.
మారేడుమిల్లి అటవీలో భారీ ఎన్‌కౌంటర్ – మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి? ఉద్రిక్తతతో ఏజెన్సీ ప్రాంతం మార్మోగింది
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు–భద్రతా బలగాల మధ్య భారీ ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. టాప్ కమాండర్ హిడ్మా మృతి చెందినట్లు సమాచారం. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఉద్రిక్తత నెలకొంది.
జమ్మూ కశ్మీర్‌లో నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు – ఏడుగురు మృతి, 30 మంది గాయాలు
జమ్మూ కశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందారు. 30 మందికిపైగా గాయపడ్డారు. 360 కిలోల పేలుడు పదార్థాల నిల్వ సమయంలో జరిగిన ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభమైంది.
బీహార్‌లో సరికొత్త చరిత్ర: 25 ఏళ్ల జానపద గాయని మైథిలీ ఠాకూర్ ఎమ్మెల్యే
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 25 ఏళ్ల జానపద గాయని, సోషల్ మీడియా స్టార్ మైథిలీ ఠాకూర్ సునాయాస విజయం. ఆర్జేడీ నేత వినోద్ మిశ్రాపై 11,000 ఓట్ల తేడాతో గెలుపొందిన మైథిలీ వివరాలు, రాజకీయ ప్రయాణం, USP పూర్తి వివరాలు.
పూణే–బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం: రెండు కంటైనర్ లారీలు ఢీకొని ఎనిమిది మంది సజీవదహనం
పూణే–బెంగళూరు జాతీయ రహదారిపై నవలే వంతెన సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. రెండు కంటైనర్ లారీలు ఢీకొనడంతో కారు మంటల్లో చిక్కి సజీవదహనమైంది. అధికారులు దర్యాప్తు చేపట్టారు.
భార్యతో పారిపోయిన వ్యక్తికి గుణపాఠం నేర్పిన భర్త – సోషల్ మీడియాలో వైరల్!
బీహార్‌లో భార్య పారిపోయిన భర్త ఆమె ప్రియుడి భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఈ వింత రివేంజ్ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.