చిత్తోర్‌గఢ్ ‘గోల్డ్ మ్యాన్’కి రోహిత్ గోదారా గ్యాంగ్ బెదిరింపు – 5 కోట్ల డిమాండ్‌తో కలకలం

రాజస్థాన్ చిత్తోర్‌గఢ్‌లో 3.5 కిలోల బంగారం వేసుకునే గోల్డ్ మ్యాన్ కన్హయ్యలాల్‌ను అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా గ్యాంగ్ 5 కోట్లు డిమాండ్ చేస్తూ బెదిరించింది.

ఉత్తరప్రదేశ్‌లో విషాదం: గంటల్లోనే ముగ్గురు చిన్నారుల మృతి – గ్రామంలో భయాందోళనలు

ఉత్తరప్రదేశ్ మహారాజ్‌గంజ్ జిల్లాలో గంటల్లోనే ముగ్గురు చిన్నారులు జ్వరంతో మృతి చెందడంతో గ్రామంలో భయాందోళనలు వ్యాప్తించాయి. వైద్యశాఖ అప్రమత్తమై మలేరియా, డెంగీ, వైరల్ ఫీవర్‌పై దర్యాప్తు ప్రారంభించింది. మొత్తం వివరాలు ఇక్కడ చదవండి.

150 అడుగుల ఎత్తులో ఆగిపోయిన స్కై డైనింగ్ రెస్టారెంట్ – భయానక అనుభవం

కేరళలోని ఇడుక్కి జిల్లాలో 150 అడుగుల ఎత్తులో స్కై డైనింగ్ రెస్టారెంట్ అకస్మాత్తుగా ఆగిపోవడంతో కుటుంబం రెండు గంటల పాటు ప్రాణభయంతో గడిపిన ఘటన కలకలం రేపింది. భద్రతా ప్రమాణాలపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తారు.

భారత దేశంలో మావోయిస్టు ఉద్యమం ముగింపుకు చేరిన కారణాల విశ్లేషణ

2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు, భద్రతా చర్యలు, అభివృద్ధి పనులు మావోయిస్టు ఉద్యమాన్ని ముగింపు దశకు తీసుకువచ్చాయి.

Ashwani Anand: సంతోషంగా పెళ్లి చేసుకున్న జంటపై పోక్సో కేసా? అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

అలహాబాద్ హైకోర్టు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై నమోదైన పోక్సో కేసును కొట్టివేసింది. విచారణ పేరుతో సంతోషంగా జీవిస్తున్న దంపతులను వేధించడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు వివరాలు, కోర్టు వ్యాఖ్యలు తెలియజేస్తూ పూర్తి కథనం.

దిల్లీలో పర్యాటకులను మోసం తండ్రీ–కూతరు: చౌక విమాన టికెట్లు & ఫేక్ హాలిడే ప్యాకేజీ స్కామ్

దిల్లీలో తండ్రీ–కూతరు జంట చౌక విమాన టికెట్లు, ఫేక్ హాలిడే ప్యాకేజీల పేరుతో పర్యాటకులను, వ్యాపారులను మోసినట్లు పోలీసులు వెల్లడించారు. లక్షల రూపాయలు వసూలు చేసిన కేసులు నమోదు.

మధ్యతరగతి సొంతింటి కల సాకారం: PMAY 2.0 కింద సబ్సిడీలు, రాయితీలు, పూర్తి వివరాలు

మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు దక్కే బంగారు అవకాశం. PMAY-U 2.0, PMAY-G 2.0 కింద ఇచ్చే వడ్డీ సబ్సిడీలు, నేరుగా ఇచ్చే ఆర్థిక సహాయం, లోన్ మాఫీ ప్రయోజనాలు, 2025 చివరి తేదీ – పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

అడవిని వీడి చెరుకు తోటల్లో ‘షుగర్ బేబీస్’ చిరుతలు: మానవ–జంతు సంఘర్షణకు పెరుగుతున్న ముప్పు

మహారాష్ట్ర జున్నార్ చెరుకు తోటల్లో జీవిస్తున్న చిరుతలను ‘షుగర్ బేబీస్’ అంటున్నారు. అడవులు వదిలి వ్యవసాయ భూముల్లోనే పెరిగిపోతున్న వీటి కారణంగా మానవ–జంతు సంఘర్షణ పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జెమీమా రోడ్రిగ్స్ పర్సనల్ రీజన్‌లతో WBBLకు గుడ్‌బై… అసలు స్టోరీ ఇదే

స్మృతి మంధాన కుటుంబానికి అండగా ఉండేందుకు జెమీమా రోడ్రిగ్స్ WBBL‌కు రెండో భాగానికి దూరమవుతున్నట్లు బ్రిస్బేన్ హీట్ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా 2.3 కోట్ల ఆధార్ నంబర్ల రద్దు… యూఐడీఏఐ చేపట్టిన భారీ శుద్ధి ఆపరేషన్ అసలు కథ

యూఐడీఏఐ దేశవ్యాప్తంగా 2.3 కోట్ల ఆధార్ నంబర్లను రద్దు చేసింది. చనిపోయిన వారి ఆధార్‌లు, డూప్లికేట్ నంబర్లు, సాంకేతిక లోపాల కారణాలు, ప్రభావం, భవిష్యత్ మార్పులు—మొత్తం వివరాలు ఇక్కడ.