భారత్‌లో పత్రికా స్వేచ్ఛపై సెన్సార్? కేంద్రంపై ఎలాన్ మస్క్ ‘ఎక్స్’ తీవ్ర ఆరోపణలు

ఎలాన్ మస్క్‌కు చెందిన ‘ఎక్స్’ సెన్సార్‌షిప్ ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం వివాదంలో చిక్కుకుంది. రాయిటర్స్ ఖాతా సహా వేలాది ఖాతాలను బ్లాక్ చేయాలన్న ఆదేశాలపై ‘ఎక్స్’ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

డెహ్రాడూన్‌లో పెంపుడు కుక్క దాడి.. వృద్ధ మహిళకు 200 కుట్లు!

డెహ్రాడూన్‌లో గుడికి వెళ్తున్న వృద్ధురాలిపై పొరుగింటి పెంపుడు కుక్కలు దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. 200 కుట్లు వేయాల్సి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. యజమాని నిర్లక్ష్యం, మున్సిపల్ అనుమతుల గురించి పూర్తి సమాచారం ఈ కథనంలో.

తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం: స్కూల్ వ్యాన్‌ను ఢీకొన్న ట్రైన్‌.. ఇద్దరు విద్యార్థులు మృతి

తమిళనాడులోని కడలూరు జిల్లాలో స్కూల్ వ్యాన్‌ను ఢీకొన్న రైలు తీవ్ర విషాదానికి దారి తీసింది. ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, 10 మందికి పైగా గాయపడ్డారు. గేట్ కీపర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

12 ఏళ్లపాటు డ్యూటీకి వెళ్లకుండా జీతం తీసుకున్న కానిస్టేబుల్ – మధ్యప్రదేశ్‌లో సంచలనం

మధ్యప్రదేశ్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్ 12 ఏళ్లపాటు పని చేయకుండానే జీతం తీసుకున్న ఘటన వెలుగు చూసింది. భోపాల్, సాగర్ లైన్స్‌లో హాజరు కాకుండా, అధికారుల నిర్లక్ష్యం వల్ల అతడు జీతం పొందినట్లు వెల్లడైంది.

చెన్నైలో పెళ్లైన రోజే లవర్‌తో పారిపోయిన నవ వధువు – సాయంత్రం రిసెప్షన్‌ ఉండగానే మాయమయ్యిన ఘటన

చెన్నైలో పెళ్లైన రోజే నవ వధువు అర్చన తన ప్రియుడితో పారిపోయిన సంఘటన కలకలం రేపుతోంది. మధ్యాహ్నం బ్యూటీ పార్లర్‌కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన ఆమె, రిసెప్షన్‌కు హాజరుకాకుండా ప్రియుడితో కలిసి జంప్ అయ్యింది.

ఢిల్లీ సెకండ్ హ్యాండ్ కార్ల బంపర్ ఆఫర్: రూ.లక్షకే మంచి కార్లు!

ఢిల్లీలో పాత వాహనాలపై నిషేధంతో సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు భారీగా పడిపోయాయి. లక్ష రూపాయలకే బేసిక్ కార్లు, రూ.4-5 లక్షలకు లగ్జరీ వాహనాలు లభ్యం కావడంతో కొనుగోలుదారులకు ఇదొక బంపర్ అవకాశంగా మారింది.

ప్రధాని మోదీ భావోద్వేగం: ట్రినిడాడ్ పార్లమెంట్‌ స్పీకర్ కుర్చీ వెనక భారత చరిత్ర

ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్ సందర్శనలో ప్రధాని మోదీ భావోద్వేగంతో స్పందించారు. అక్కడి స్పీకర్ కుర్చీ వెనక ఉన్న భారత అనుబంధ చరిత్రను గుర్తుచేశారు. ఆ కుర్చీకి ఉన్న ప్రత్యేకతేంటి?

“ఇంకా 30–40 ఏళ్లు జీవించాలనుంది..” దలైలామా ఆశాజనక వ్యాఖ్యలు

90వ పుట్టినరోజు సందర్భంగా దలైలామా మాట్లాడుతూ “ఇంకా 30–40 ఏళ్లు జీవిస్తాను, మానవాళికి సేవ చేస్తాను” అన్నారు. వారసత్వంపై చర్చల నడుమ ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

అమర్‌నాథ్ యాత్రలో ప్రమాదం: రాంబన్ వద్ద ఐదు బస్సులు ఢీ – 36 మందికి గాయాలు

జమ్ముకశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రలో రాంబన్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 36 మంది యాత్రికులు గాయపడ్డారు. బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ఐదు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

కోవిడ్ వ్యాక్సిన్ వల్లే గుండెపోటులా? కర్ణాటక ఘటనతో మళ్లీ కలకలం

కర్ణాటకలో ఒక్క నెలలో 20 మందికి పైగా ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందడంతో కోవిడ్ టీకాలు కారణమా అనే చర్చ తిరిగి మొదలైంది. నిపుణుల అభిప్రాయమేమిటి? కేంద్రం ఏమంటోంది?