దేశవ్యాప్తంగా 6,115 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ ఉచిత Wi-Fi అందుబాటులోకి వచ్చింది. RailWire Wi-Fi ఎలా కనెక్ట్ చేసుకోవాలో, ప్రయోజనాలు, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Category: జాతీయం
సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సేవ అంతరించనుంది – పోస్టల్ శాఖ కీలక నిర్ణయం
భారత తపాలా శాఖ కీలక మార్పులు: సెప్టెంబర్ 1 నుండి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను నిలిపివేస్తూ, స్పీడ్ పోస్ట్‌తో విలీనం చేయనున్నట్లు అధికారిక ప్రకటన. వినియోగదారులపై దీని ప్రభావం ఏమిటి?
లెఫ్టినెంట్ జనరల్ వి శ్రీహరి – దక్షిణ భారత్‌ను నడిపించే సైనిక నాయకుడు
లెఫ్టినెంట్ జనరల్ వి శ్రీహరి దక్షిణ భారత ప్రాంత సైనిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. NDA, IMA విద్యార్థిగా ప్రారంభించి UN మిషన్ వరకు సేవలందించిన ఆయన 3 ప్రతిష్టాత్మక అవార్డుల వాజేత.
ఓ ఏడాది బాబు పాముని కొరికేసి చంపేశాడు! బిహార్‌లో షాకింగ్ సంఘటన
బిహార్‌లో ఏడాది వయసున్న బాబు ఓ నాగుపామును నోటితో కొరికేసి చంపేశాడు. పాము విషంతో బాబు అపస్మారక స్థితిలోకి వెళ్లినా, వైద్యం తర్వాత పూర్తిగా కోలుకున్నాడు. ఇదీ ఆ సంఘటన పూర్తి వివరాలు.
జమ్మూకశ్మీర్: భారీ వర్షాలతో అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత
జమ్మూకశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. పహల్గామ్, బల్తాల్ మార్గాల్లో యాత్ర నిలిచింది.
డెడ్‌లైన్‌కు ముందే భారత్‌కు ట్రంప్ వార్నింగ్.. 25 శాతం వరకు సుంకాలు విధిస్తారా?
భారత్‌పై 25% దిగుమతి సుంకాలు విధించే అవకాశముందంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా-భారత్ వాణిజ్య సంబంధాలపై ఇది దెబ్బతీయనుందా?
బీహార్ ప్రభుత్వం గుడ్‌న్యూస్: జర్నలిస్టుల పింఛను ₹15 వేలకి పెంపు! APUWJ హర్షం వ్యక్తం
బీహార్ ప్రభుత్వం జర్నలిస్టుల పింఛను రూ.6 వేల నుంచి రూ.15 వేలకు పెంచింది. మృత జర్నలిస్టుల జీవిత భాగస్వాములకు కూడా పింఛను రూ.10 వేలకు పెరిగింది. APUWJ హర్షం వ్యక్తం చేసింది
దేశానికి రెండవ అత్యధిక కాలం పనిచేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇందిరా గాంధీ రికార్డ్‌ను బ్రేక్ చేసిన ఘనత
నరేంద్ర మోదీ 4,078 రోజులపాటు పదవిలో కొనసాగుతూ, ఇందిరా గాంధీ రికార్డును అధిగమించారు. దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న నేతల జాబితాలో నెహ్రూ తర్వాత రెండో స్థానానికి చేరారు.
మస్కట్ నుండి ముంబై విమానంలో ప్రసవం – ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో 35,000 అడుగుల ఎత్తులో జన్మించిన శిశువు
మస్కట్ నుండి ముంబైకు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఓ థాయిలాండ్ మహిళ గగనతలంలో బాలుడికి జన్మనిచ్చింది. విమాన సిబ్బంది, నర్సు సహాయంతో ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఇదే – భారత్ ర్యాంకింగ్‌లో మెరుగుదల
హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ విడుదల చేసిన 2025 పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్స్ జాబితాలో సింగపూర్ టాప్‌లో నిలిచింది. భారత్ 77వ స్థానానికి చేరుకుంది. వీసా లేకుండా ప్రయాణించగల దేశాల సంఖ్య కూడా వెల్లడించారు.