త్రివిక్రమ్ స్టైల్‌లో ‘బంధుమిత్రుల అభినందనలతో’? Venky77 టైటిల్ టాక్

విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చే Venky77 సినిమా టైటిల్‌గా ‘బంధుమిత్రుల అభినందనలతో’ అనే పేరు ప్రచారంలో ఉంది. హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తుంది.

‘పెద్ది’కి పెద్దెత్తున్న హైప్: నెట్‌ఫ్లిక్స్‌ భారీ ఒప్పందం

రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సుమారు ₹130 కోట్లకు కొనుగోలు చేసినట్టు ట్రేడ్ రిపోర్ట్స్. ‘చికిరి చికిరి’ పాట 100M వ్యూస్ దాటుతూ హైప్ పెంచింది.

రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అమెరికా రచ్చ: బాక్సాఫీస్ రికార్డు

రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా అమెరికా ప్రీమియర్ షోలతో బాక్సాఫీస్ ఓపెనింగ్ రికార్డు సృష్టించింది. ఫ్యాన్స్, అడ్వాన్స్ బుకింగ్స్, ప్రమోషనల్ టూర్ తో రామ్ కెరీర్ బిగ్గెస్ట్

ప్రభాస్–అనుష్క పెళ్లి చేశారట…? టాలీవుడ్‌ హీరోలు దగ్గరే ఉండి పెళ్లి పనులు చేసినట్టు ఏఐ వీడియో వైరల్!

ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ప్రభాస్–అనుష్క పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టాలీవుడ్ స్టార్ హీరోలు పెళ్లి పనుల్లో పాల్గొన్నట్టుగా చూపించిన ఈ వీడియోపై నెటిజన్ల రియాక్షన్లు ఎలా ఉన్నాయంటే…

థ్రిల్లర్ ప్రేమికుల కోసం సిద్ధమైన ‘స్టీఫెన్’ సినిమా – డిసెంబర్ 5 స్ట్రీమింగ్

తమిళ థ్రిల్లర్ ‘స్టీఫెన్’ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్. వరుస హత్యల కథ, కొత్త సైకలాజికల్ ట్విస్ట్‌తో ఆకట్టుకునే థ్రిల్లర్.

కీర్తి సురేశ్ పెళ్లి తర్వాత కెరీర్ స్పీడ్ పెంచి – ఇప్పుడు దర్శకురాలిగా మారేందుకు సన్నాహాలు

జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్ పెళ్లి తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారి, ఇప్పుడు దర్శకురాలిగా అడుగుపెడుతున్నది. సొంత కథ రాస్తున్నట్లు ఆమె వెల్లడించడంపై సినీ పరిశ్రమలో ఆసక్తి పెరిగింది. డీప్‌ఫేక్ సమస్యపై కఠిన చట్టాలు అవసరమని కీర్తి డిమాండ్ చేసిన వివరాలు.

36 ఏళ్ల తర్వాత తెరపైకి వచ్చిన శివ సినిమా: అమల ఇంటర్వ్యూలో చెప్పిన రహస్యాలు!

36 ఏళ్ల తర్వాత రీరిలీజ్ అయిన నాగార్జున – అమల్ శివ సినిమా గురించి పూర్తి వివరాలు. అమల్ ఇంటర్వ్యూలో తన కుటుంబం, చిన్నతనం, భరతనాట్యం, సినిమాల ఎంట్రీ, పిల్లల విషయాలు వెల్లడించారు.

యాంకర్ అనసూయ తాజా వీడియోపై వివాదం – అభిమానులు ఫైర్ అవుతున్న కారణం ఇదే

అనసూయ వెకేషన్ వీడియోలను కొందరు అసభ్యంగా మార్ఫ్ చేయడంతో సోషల్ మీడియాలో వివాదం రేగింది. అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.

‘శివ’ సైకిల్‌ ఛేజ్‌ సీన్‌ వెనుక కథ – 36 ఏళ్ల తర్వాత బాలనటికి వర్మ క్షమాపణ

టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ మూవీ ‘శివ’లో సైకిల్ ఛేజ్ సీన్‌లో నటించిన బాలనటికి దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ 36 ఏళ్ల తర్వాత క్షమాపణ చెప్పారు. సుష్మ అనే చిన్నారి ఇప్పుడెవరో, ఆమె జీవితం ఎలా ఉందో, వర్మ ఎందుకు క్షమాపణ చెప్పారో ఈ కథలో తెలుసుకోండి.

‘ది రాజా సాబ్’ మళ్లీ రీషూట్ రూమర్స్‌కి చెక్ పెట్టిన మేకర్స్ – సంక్రాంతికే థియేటర్లలో ప్రభాస్ బ్లాక్‌బస్టర్!

ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రం షూటింగ్ పూర్తైందని, రీషూట్ రూమర్స్ అబద్ధమని నిర్మాత ఎస్‌కెఎన్ స్పష్టం చేశారు. “పండగకు వస్తున్నాం” అంటూ సంక్రాంతి రిలీజ్ డేట్‌ జనవరి 9ని ధృవీకరించారు. మారుతి దర్శకత్వం, థమన్ సంగీతంతో ప్రభాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.