ఈ సంక్రాంతి బాక్సాఫీస్ పూర్తిగా ఫుల్! ప్రభాస్ ‘రాజా సాబ్’, చిరు-వెంకీ ప్రాజెక్ట్, రవితేజ్ సినిమాల్లో నయన్, కేథరిన్, మాళవిక, నిధి, రిద్ది, ఆషికా, డింపుల్ వరకూ గ్లామర్ హంగామా. పూజా హెగ్డే, శ్రీలీల వంటి భామల పోటీ ఎంతో హీట్ గా ఉందీ! సంక్రాంతి 2026 తెలుగు సినిమాల వీక్షకులకు అందాల పండుగ!
Category: సినిమా
Mana Shankara VaraPrasad Garu Pre Release Event: ఒకే స్టేజ్‌పై చిరంజీవి, వెంకటేశ్
Mana Shankara VaraPrasad Garu Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ ఒకే స్టేజ్‌పై కనిపించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 7న హైదరాబాద్‌లో.
మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ రిలీజ్ | వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ తిరుపతిలో విడుదలైంది. కామెడీ టైమింగ్, నయనతార–వెంకటేశ్ సీన్స్ ఆకట్టుకున్నాయి.
మెగా ఫ్యాన్స్‌కు పండుగ… జనవరి 4న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ జనవరి 4న విడుదల. చిరంజీవి–వెంకటేశ్ తొలిసారి కలిసి నటించిన ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్.
6వ తరగతిలోనే లవ్ ప్రపోజల్ వచ్చిందా? అనుష్క శెట్టి కామెంట్స్ వైరల్
బాహుబలి దేవసేన అనుష్క శెట్టి 6వ తరగతిలోనే లవ్ ప్రపోజల్ వచ్చిందని చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర కథనం.
మాట జార్చిన అనిల్ రావిపూడి.. చిరంజీవి సినిమాలో వెంకటేష్ పాత్రపై క్లారిటీ!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలో వెంకటేష్ పాత్రపై అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా క్లైమాక్స్‌లో వెంకీ పాత్రపై ఆసక్తికర లీక్.
Tollywood: అబ్బాయనుకున్నారా..? ఇప్పుడు స్టార్ హీరోయిన్.. వరుస హిట్లతో దూసుకుపోతున్న నిమిషా సజయన్
మేకప్ లేకుండా న్యాచురల్ యాక్టింగ్‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నిమిషా సజయన్ గురించి ఆసక్తికర విషయాలు. చేసిన సినిమాలన్నీ హిట్లే.
14 టేక్‌లు చేయించాడు.. దర్శకుడిపై సీరియస్ అయిన ప్రకాష్ రాజ్
అంతఃపురం సినిమా సమయంలో 14 టేక్‌లు తీసుకున్న దర్శకుడిపై సీరియస్ అయ్యానని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన ఆసక్తికర విషయాలు ఇవే.
Senior Actress Sudha: అతను పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు.. సుధా భావోద్వేగ వ్యాఖ్యలు
సీనియర్ నటి సుధా చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఉదయ్ కిరణ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు హృదయాలను తాకుతున్నాయి.
Vijay Deverakonda Rashmika Marriage: విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్?
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి ఫిబ్రవరి 26న జరగనుందా? ఎంగేజ్మెంట్, డెస్టినేషన్ వెడ్డింగ్‌పై వైరల్ అవుతున్న తాజా వార్తలు.