సినిమా సర్టిఫికెట్లు U, UA, A, S అంటే ఏమిటి? – CBFC ఎలా పని చేస్తుంది?

సినిమాల్లో కనిపించే U, UA, A, S సర్టిఫికెట్లు అర్థం మీకు తెలుసా? CBFC అంటే ఏంటి, సినిమాలకు ఎలా సర్టిఫికేట్ ఇస్తారో తెలుగులో పూర్తి వివరాలు తెలుసుకోండి.

పప సినిమా సమీక్ష: తండ్రి బాధ్యత, ప్రేమ భావోద్వేగాల మధ్య ఒక గాఢమైన ప్రయాణం

తక్కువ బడ్జెట్‌తో రూపొందిన తమిళ చిత్రం “అప్ప” ఇప్పుడు తెలుగులో “పప”గా రాబోతోంది. తండ్రిగా ఉన్న బాధ్యతను, సమాజపు యధార్థాన్ని హృదయాన్ని తాకే కథనంతో చూపించిన ఈ చిత్ర సమీక్షను చదవండి.

విజయ్ దేవరకొండ – రష్మిక ట్వీట్ వార్: కింగ్డమ్ మూవీ రిలీజ్ పై ఆసక్తికర స్పందనలు

విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమా జూలై 31న రిలీజ్ కానుంది. రష్మిక ట్వీట్‌కు విజయ్ స్పందించిన విధానం ఫ్యాన్స్‌ను ఉత్సాహంగా ముంచెత్తుతోంది. కింగ్‌డమ్ vs వీరమల్లు బాక్సాఫీస్ పోటీపై ఆసక్తికర విశ్లేషణ.

ఉపాసన ఆధ్యాత్మిక మార్గం – సాయిబాబా వ్రతం ద్వారా జీవిత మార్పు

గురుపూర్ణిమ సందర్భంగా ఉపాసన సాయిబాబా వ్రతాన్ని ప్రారంభించారు. జీవితం మారేలా చేసిన విశ్వాసం గురించి, ఆధ్యాత్మికతపై తన అనుభవాలను ఆమె వీడియో ద్వారా పంచుకున్నారు.

రవితేజ కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీ!

మాస్ మహారాజా రవితేజ సోదరుడి కుమారుడు మాధవ్ ‘మారెమ్మ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మధురమైన రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. వివరాలు ఇక్కడ…

నా నంబర్లు కావు.. జాగ్రత్తగా ఉండండి: ఫేక్ కాల్స్‌పై నటి ప్రగతి హెచ్చరిక

నటి ప్రగతి తన పేరుతో ఫేక్ కాల్స్, మెసెజ్‌లు వస్తున్నాయని హెచ్చరించారు. తన నంబర్లుగా సృష్టించిన నకిలీ కాంటాక్ట్స్‌కి ఎవరు కూడా స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

దీపికా వల్లే ధోనీ – యువరాజ్ స్నేహం చీలిందా? నమ్మలేని నిజాలు బయటకు!

ధోనీ, యువరాజ్ సింగ్ స్నేహానికి దీపికా పదుకొనె కారణమా? ఒక్కసారి గాఢమైన స్నేహం శత్రుత్వంగా ఎలా మారిందన్న కథనాలు క్రికెట్ అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారాయి.

టాలీవుడ్ యాక్టర్లతో డాన్ లీ ఫోటోలు వైరల్ – స్పిరిట్ సినిమా మిస్టరీకి తెర ఎప్పుడు?

డాన్ లీ ఇటీవల టాలీవుడ్ నటులు తరుణ్, శ్రీకాంత్‌లతో కనిపించడం అభిమానుల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. ప్రభాస్ “స్పిరిట్” చిత్రంలో ఆయన పాత్రపై కొనసాగుతున్న ఊహాగానాలపై స్పష్టత ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తున్నారు.

1993 తిరుపతి విమాన ప్రమాదం: తెలుగు సినీ ప్రముఖులకు చుక్కలు చూపించిన సంఘటన

1993లో తిరుపతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి వంటి 60 మంది సినీ ప్రముఖులు అద్భుతంగా ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ, వారు ఇచ్చిన ఆసుపత్రి హామీ ఇంకా నెరవేరలేదా?

కాంతార సక్సెస్ తర్వాత ‘తమ్ముడు’ ప్లాప్ – సప్తమి గౌడకు ఎదురుదెబ్బేనా?

కాంతార ఫేమ్ సప్తమి గౌడ తెలుగులో ‘తమ్ముడు’తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ నెగిటివ్ టాక్ ఆమె ఆశలకు నీరాజనంగా మారింది. టాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు వస్తాయా అనేది సందేహమే.