‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి హిట్ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా జంట మళ్లీ కలవబోతుందా? VD14లో రష్మిక హీరోయిన్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
Category: సినిమా
కింగ్‌డమ్ విలన్ వెంకీ కథ: ఇడ్లీ బండీ నుంచి స్టార్‌డమ్ వరకు – అసలైన ప్రయాణం
కేరళ నుంచి వచ్చిన కుర్రాడు వెంకీ… ఇడ్లీ బండి నడిపిన వాడు.. 10 ఏళ్ల కష్టం, పట్టు, సినీ అభిమానం కలసి విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమాలో విలన్‌గా ఎలా మారాడు? అసలైన స్పూర్తిదాయక కథ.
“జగన్ ఇంటికి వెళ్లితే మెడలో కండువా వేసేశారు!” – నిహార్ కపూర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ వైరల్
నటి జయసుధ కుమారుడు నిహార్ కపూర్ జగన్‌ను కలిసిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వైసీపీ కండువా పెట్టినదెందుకు అన్న ప్రశ్నతో, ఆయన మాటలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది.
ఎప్పటికీ మీ బక్కోడినే.. అనిరుధ్ ఎమోషనల్ స్పీచ్‌తో గుండెల్ని పిండేశాడు
కింగ్‌డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిరుధ్ రవిచందర్ భావోద్వేగ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “మీ అబ్బాయినే.. బక్కోడినే” అని చెప్పిన అనిరుధ్ మాటలు తెలుగువారి హృదయాలను తాకాయి. పూర్తి వివరాలు ఇక్కడ…
‘కింగ్‌డమ్’ ప్రీమియర్ షోలు ఉండవా? ఫ్యాన్స్‌లో ఉత్కంఠ
విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ మూవీకి ప్రీమియర్ షోలు ఉంటాయా? మేకర్స్ ప్లాన్ ఏమిటి? ఫ్యాన్స్ టెన్షన్‌కు కారణమైన తాజా సమాచారం ఇదే.
లండన్ థియేటర్లలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హడావిడి.. ‘హరిహర వీరమల్లు’ స్క్రీనింగ్ అర్ధాంతరంగా నిలిపివేత
లండన్ థియేటర్‌లో హరిహర వీరమల్లు ప్రదర్శన సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు స్క్రీన్‌పై పేపర్లు చల్లడంతో షోను నిలిపివేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
హరిహర వీరమల్లు పై నెగటివ్ ప్రచారం… ఏదో కుట్ర జరుగుతోంది: ఏఎం రత్నం
పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ పై కావాలనే నెగటివ్ ప్రచారం జరుగుతోందని నిర్మాత ఏఎం రత్నం ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ రేట్లు, డిస్ట్రిబ్యూషన్, బిజినెస్ విషయంలో అసత్య ప్రచారం జరుగుతోందంటూ తీవ్రంగా స్పందించారు.
టాలీవుడ్ లో విషాదం: నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (53) కిడ్నీ సంబంధిత సమస్యలతో కన్నుమూశారు. వీవీ వినాయక్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై, 100కి పైగా సినిమాల్లో నటించిన ఆయన మృతి చిత్ర పరిశ్రమలో విషాదం నింపింది.
సిద్ధార్థ్-కియారాకు పాప పుట్టింది: ఆసుపత్రిలో సందడి చేసిన కుటుంబ సభ్యులు
బాలీవుడ్ జంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీకి పాప పుట్టింది. ముంబై ఆసుపత్రిలో కూతురిని చూడటానికి వారి తల్లిదండ్రులు వచ్చారు. కియారా, పాప ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
హరి హర వీరమల్లు పార్ట్ 1 U/A సర్టిఫికేట్ పొందిన పవన్ కల్యాణ్ చిత్రం – రిలీజ్ డేట్, ప్రీ-రిలీజ్ వేడుక వివరాలు
పవన్ కల్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు పార్ట్ 1 చిత్రం జూలై 24న విడుదల కానుంది. U/A సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా గురించి విడుదల తేది, ప్రీ రిలీజ్ వేడుక వివరాలు తెలుగులో తెలుసుకోండి.