50 ఏళ్ల సినీ ప్రస్థానానికి అరుదైన గౌరవం.. బాలకృష్ణకు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ ప్రత్యేక గుర్తింపు

50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తింపుగా నటసింహం నందమూరి బాలకృష్ణకు బ్రిటన్‌ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతిష్ఠాత్మక ‘గోల్డ్ ఎడిషన్ రికగ్నిషన్’ అవార్డు ప్రకటించింది. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ నటుడిగా చరిత్ర సృష్టించారు.

మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ | టైటిల్ గ్లింప్స్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మెగా 157 మూవీకి “మన శంకరవరప్రసాద్ గారు” అనే టైటిల్ ఖరారు చేశారు. విక్టరీ వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన టైటిల్ గ్లింప్స్‌కి ఫ్యాన్స్ నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.

ఒక్క సినిమా ద్వారా గుర్తింపు పొందిన గిరిజ: ‘గీతాంజలి’ తర్వాత మారిన రూపం

ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులకు గుర్తింపు పొందిన గిరిజ, ‘గీతాంజలి’ తర్వాత ఎలా మారారో, నాగార్జునతో రికార్డ్ చేసిన వీడియోతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిరంజీవి జోక్యంతో సినీ కార్మికుల సమ్మెకు పరిష్కార దిశ

మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో 15 రోజులుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె పరిష్కారం దిశగా సాగుతోంది. ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశమైన చిరంజీవి, సమస్యలు వినిపించి నిర్మాతలతో చర్చలు జరపనున్నట్లు హామీ ఇచ్చారు.

‘కూలీ’, ‘వార్ 2’ బాక్సాఫీస్ కలెక్షన్స్: టాక్‌తో సంబంధం లేకుండా బుకింగ్స్ జోరు!

రజనీకాంత్ ‘కూలీ’, జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమాలు మిక్స్డ్ టాక్ వచ్చినా భారీ ఓపెనింగ్స్ సాధించాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చాయో తెలుసుకోండి.

సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు టాలీవుడ్ హీరోయిన్‌గా.. తేజ కుమారుడితో జోడీ కట్టనున్న భరతి..!

సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, రమేష్ బాబు కూతురు భరతి ఘట్టమనేని, దర్శకుడు తేజ కుమారుడితో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రంగప్రవేశం చేయబోతుంది. భారీ బడ్జెట్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వివరాలు ఇక్కడ చదవండి.

ఫస్ట్ డే ‘కూలీ’ టికెట్ ధర విని షాక్ అవుతున్న ఫ్యాన్స్ – ఏమి జరుగుతోంది చెన్నైలో?

చెన్నైలో రజినీకాంత్ ‘కూలీ’ సినిమా ఫస్ట్ డే టిక్కెట్లు బ్లాక్‌లో రూ.4,500కి అమ్మకం, ఫ్యాన్స్ ఆగ్రహం, తమిళనాడులో తెల్లవారుజామున షో నిషేధం, పక్క రాష్ట్రాల్లో హడావిడి – పూర్తి వివరాలు.

కూలీ బుకింగ్స్ తో రజినీ రికార్డులు… వార్ 2కు మొదటి రోజే షాక్?

రజినీకాంత్ ‘కూలీ’ కోసం రికార్డు స్థాయిలో ₹200 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. భారీ తారాగణం, విపరీతమైన బుకింగ్స్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ‘వార్ 2’కి పెద్ద సవాల్‌గా మారుతోంది. వివరాలు ఇక్కడ చదవండి.

తమన్నా షాకింగ్ రివిలేషన్: సౌత్ స్టార్ హీరోతో జరిగిన చేదు అనుభవం..! చివరికి హీరో క్షమాపణలు

తమన్నా తాజాగా సౌత్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోతో షూటింగ్ సమయంలో జరిగిన చేదు అనుభవాన్ని బయట పెట్టింది. చివరికి ఆ హీరో ఎలా క్షమాపణలు చెప్పాడో చదవండి.

టాలీవుడ్‌లో కార్మికుల సమ్మె ఉదృతం – SKN సంచలన ట్వీట్, నిర్మాతలు బంద్‌తో భయాందోళనలు

30% వేతనాల పెంపుదల డిమాండ్‌తో టాలీవుడ్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. నిర్మాత SKN తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ మధ్య విభేదాలు, షూటింగ్‌లపై ప్రభావం. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.