ఇట్స్ అఫీషియల్.. ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’గా విజయ్ దేవరకొండ–రష్మిక పెళ్లి ప్రకటన

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తమ పెళ్లిపై అధికారిక ప్రకటన చేశారు. అభిమానులు పెట్టిన ‘విరోష్’ పేరునే తమ వివాహ వేడుకకు అధికారికంగా స్వీకరించారు.

Ramya Krishnan: ఒకే నటుడికి భార్య, చెల్లి, కూతురుగా నటించిన విశేషం

రమ్యకృష్ణ తన కెరీర్‌లో నాజర్‌కు భార్యగా, చెల్లిగా, కూతురుగా నటించిన అరుదైన విశేషం ఏమిటి? పూర్తి వివరాలు చదవండి.

Naa Anveshana: ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై బ్యాన్.. యూట్యూబర్ అన్వేష్‌కు పెద్ద షాక్

నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్‌పై నమోదైన కేసుల నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై బ్యాన్ విధించినట్లు సమాచారం. పూర్తి వివరాలు చదవండి.

Varanasi Movie: బ్రహ్మ–విష్ణు–మహేశ్వరులుగా స్టార్ హీరోలా? రాజమౌళి సూపర్ ప్లాన్

రాజమౌళి–మహేష్ బాబు మూవీ ‘వారణాసి’లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పాత్రలపై హైప్. పృథ్వీరాజ్ విలన్‌గా, ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీ పూర్తి వివరాలు.

నా ఫ్యామిలీని తిట్టారు.. విడాకుల సమయంలో చాలా ఏడ్చాను: నిహారిక

విడాకుల సమయంలో తనపై, తన కుటుంబంపై వచ్చిన విమర్శలపై నిహారిక ఎమోషనల్ కామెంట్స్. ఫ్యామిలీ సపోర్ట్ గురించి ఆమె ఏమన్నదంటే..

Khushbu Sundar: అందుకే ఆ హీరోలతో సినిమా చేయలేకపోయా.. ఇన్నాళ్లకు అసలు కారణం చెప్పిన ఖుష్బూ

నటి ఖుష్బూ తన సినీ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ, చిరంజీవితో ఎందుకు హీరోయిన్‌గా నటించలేకపోయానో తాజాగా వెల్లడించారు.

ప్రభాస్ కోసం వర్షంలో రోజంతా నిలబడ్డా.. అయినా కలవలేదు: సుదర్శన్

కమెడియన్ సుదర్శన్ ప్రభాస్‌పై తన అభిమానాన్ని వెల్లడించాడు. ప్రభాస్ ఇంటి ముందు వర్షంలో తడుస్తూ రోజంతా ఎదురు చూసిన సంఘటన వైరల్ అవుతోంది.

రామ్ చరణ్ ‘పెద్ది’లో మాస్ స్పెషల్ సాంగ్.. క్రేజీ హీరోయిన్‌తో స్టెప్పులేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో స్పెషల్ సాంగ్‌పై క్రేజీ టాక్. ఈ పాటలో మృణాల్ ఠాకూర్ డాన్స్ చేయనున్నట్లు ప్రచారం. ఏప్రిల్‌లో మూవీ రిలీజ్.

ఓటీటీలోకి వస్తోన్న నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’.. అఫీషియల్ డేట్ ప్రకటించింది

సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది.