ఏపీలో ఉద్యోగ భర్తీ దిశగా ఏపీపీఎస్సీ 20 కొత్త నోటిఫికేషన్లు త్వరలో విడుదల చేయనున్నది. అటవీ శాఖ, గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాలు, పరీక్షల వివరాలు, మరియు పూర్తి గైడ్.
Category: జాబ్స్
ఏపీ డీఎస్సీ 2025 ఉపాధ్యాయ నియామకాలు – జీతభత్యాల పూర్తి వివరాలు
ఏపీ డీఎస్సీ 2025 ఉపాధ్యాయ నియామకాలు చివరి దశకు చేరుకున్నాయి. ఎంపికైన వారికి మొదటి నెల జీతం ఎంత? ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ జీతాలు, అలవెన్సులు, మెడిక్లైమ్, సెలవులు, రిటైర్మెంట్ ప్రయోజనాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్‌లో 185 వైద్యుల పోస్టుల భర్తీ – ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ 185 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 155 ఎంబీబీఎస్ పోస్టులు, 30 స్పెషలిస్టు పోస్టులు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 10, 2025. పూర్తి వివరాల కోసం apmsrb.ap.gov.in చూడండి.
ఏపీ మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా పడింది. ముందుగా సోమవారం ప్రారంభం కావాల్సిన ఈ ప్రక్రియను మంగళవారం నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. కాల్ లెటర్ల అప్లోడ్ ఆలస్యం కారణంగా షెడ్యూల్ మారింది.
నిరుద్యోగులకు శుభవార్త: ఆగస్ట్ 2025లో భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ – Direct Apply Links
ఆగస్ట్ 2025లో పలు ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తు గడువులు ముగియనున్నాయి. UPSC-EPFO, BSF, SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఖాళీలు. పోస్టుల సంఖ్య, అర్హతలు, చివరి తేదీలు, Direct Apply Links ఇక్కడ తెలుసుకోండి.
AP Mega Dsc 2025 BIG Alert !! : టెట్ మార్కుల సవరణకు చివరి అవకాశం – విద్యాశాఖ కీలక ప్రకటన.
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 స్కోర్ కార్డుల్లో టెట్ మార్కుల సవరణకు విద్యాశాఖ మరోసారి గడువు ఇచ్చింది. అభ్యర్థులు ఆగస్టు 21 మధ్యాహ్నం 12 గంటలలోపు టెట్ మార్కులను సరిచేసుకునే అవకాశం పొందారు. ఫైనల్ జాబితా విడుదలకు ముందు ఇది చివరి ఛాన్స్.
ఏపీ మెగా డీఎస్సీ చివరి దశ – సర్టిఫికెట్ల పరిశీలనకు కీలక నిర్ణయం
ఏపీ మెగా డీఎస్సీ 2025 నియామకాలు తుది దశకు చేరుకున్నాయి. స్కోర్ కార్డుల తర్వాత సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 21, 22 తేదీల్లో జరగనుంది. సెప్టెంబర్ మొదటి వారంలో తుది జాబితా, రెండో వారంలో పోస్టింగ్స్ ఇవ్వనున్నారు. మొత్తం 16,347 పోస్టులకు 3.36 లక్షల మంది దరఖాస్తు చేశారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా 2025 రిక్రూట్‌మెంట్: 417 మేనేజర్ ఉద్యోగాల భర్తీ
బ్యాంక్ ఆఫ్ బరోడా 2025లో 417 మేనేజర్ స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జీతం రూ.64,820 నుంచి రూ.93,960 వరకు. అర్హతలు, ఫీజు, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఏపీ పోలీస్ కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల… రెండు సంవత్సరాల నిరీక్షణకు తెర
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి తుది ఫలితాలు విడుదలయ్యాయి. రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఊరట లభించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఏపీ కానిస్టేబుల్ ఫలితాల విడుదల వాయిదా – చివరి నిమిషంలో నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఫలితాల విడుదలను చివరి నిమిషంలో వాయిదా వేశారు. తుది జాబితా పునఃసమీక్ష అవసరమన్న కారణంతో బుధవారానికి వాయిదా. పూర్తి వివరాలు తెలుసుకోండి.