రైల్వే Group – D  22,195 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు – మార్చి 9 వరకు అవకాశం

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించిన 22,195 గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు మార్చి 9, 2026 వరకు పొడిగించారు. అర్హతలు, ఫీజు వివరాలు, ముఖ్యమైన తేదీలు, సౌత్ సెంట్రల్ రైల్వేలో ఖాళీల వివరాలు తెలుసుకోండి.

భారతీయ రైల్వేలో 11,127 ALP ఉద్యోగాలు | SCRలో 674 పోస్టులు – పూర్తి వివరాలు

భారతీయ రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) పరిధిలో 674 ఉద్యోగాలు. అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

AP DSC 2026 Notification: ఉగాది నాటికి 3600 టీచర్ పోస్టులు భర్తీ

AP DSC 2026 నోటిఫికేషన్ ఉగాది సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉంది. 3600 వరకు టీచర్ పోస్టుల భర్తీ, సిలబస్, వెయిటేజీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

విజయవాడ సహా చిన్న నగరాల్లో ఉద్యోగాల వరద… మెట్రోల స్థానం మారిందా?

మెట్రో నగరాల కంటే Tier-3, Tier-4 పట్టణాల్లో ఉద్యోగాలు వేగంగా పెరుగుతున్నాయి. WorkIndia నివేదిక వెల్లడించిన తాజా నియామకాల వివరాలు ఇవే.

RRB Railway Exam 2026: రేపటినుంచి ఆర్‌ఆర్‌బీ ఆన్‌లైన్‌ పరీక్షలు

RRB Railway Exam 2026 తాజా అప్‌డేట్స్. రేపటినుంచి సెక్షన్‌ కంట్రోలర్‌ ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం. ఉచిత మాక్‌ టెస్ట్‌లు, పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డ్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

కొచ్చిన్ షిప్‌యార్డ్ ఉద్యోగాలు 2026: 260 వర్క్‌మెన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ 2026 సంవత్సరానికి 260 ఒప్పంద వర్క్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 7, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు, వయస్సు, వేతనం, ఎంపిక విధానం పూర్తి వివరాలు తెలుసుకోండి.

AI Education: తెలుగు రాష్ట్రాల్లో జియో ఉచిత AI శిక్షణ.. డైరెక్ట్ లింక్ ఇదే

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జియో ఉచిత AI ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. Google Gemini Proతో శిక్షణ, ఉచిత సర్టిఫికేషన్ వివరాలు ఇవే.

Income Tax Jobs 2026: పదో తరగతి అర్హతతో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు

ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో స్పోర్ట్స్ కోటా కింద 97 ఉద్యోగాలు. పదో తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా ఎంపిక. దరఖాస్తు చివరి తేదీ జనవరి 31, 2026.

NIRDPR Recruitment 2026: హైదరాబాద్‌లో 98 ఉద్యోగాలు – రూ.75,000 వేతనం | దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 29

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని National Institute of Rural Development and Panchayati Raj (NIRDPR)లో 98 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పీజీ అర్హతతో రూ.75,000 వరకు వేతనం. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 29, 2026.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ నోటిఫికేషన్ 2026 – 350 పోస్టులు | అర్హతలు, ఫీజు వివరాలు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. 350 ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం. అర్హతలు, వయస్సు, ఫీజు, ఎంపిక విధానం పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.