అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ UFOలు, ఏలియన్లు, ఇతర గ్రహాల్లో జీవం పై అమెరికా ప్రభుత్వం సేకరించిన రహస్య సమాచారాన్ని విడుదల చేయాలని ఆదేశించారు. పెంటగాన్, నాసా నివేదికలపై ఆసక్తికర వివరాలు.
Category: అంతర్జాతీయం
యువరాజు అరెస్ట్ వెనుక అసలు కారణం ఇదే – ఎప్‌స్టీన్‌తో లింక్!
బ్రిటన్ రాజకుటుంబంలో మరో సంచలనం. మాజీ యువరాజు ప్రిన్స్ ఆండ్రూను పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికన్ లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్కు రహస్య పత్రాలు అందించారన్న ఆరోపణలతో ‘పబ్లిక్ ఆఫీస్‌లో మిస్‌కండక్ట్’ కింద కేసు నమోదు అయింది. పుట్టినరోజునే అరెస్ట్ కావడం పెద్ద చర్చకు దారితీసింది
పాకిస్థాన్ కరాచీలో గుల్ ప్లాజా షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం – 14 మంది మృతి, 60 మందికి పైగా గల్లంతు
పాకిస్థాన్ కరాచీ నగరంలోని గుల్ ప్లాజా షాపింగ్ మాల్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 14 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇరాన్‌లో అంతర్యుద్ధ భీభత్సం: 16,500 మందికిపైగా మృతి, 3 లక్షల మందికి గాయాలు
ఇరాన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధంలో వేలాది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజా నివేదికల ప్రకారం 16,500 మందికిపైగా మృతి, 3 లక్షల మందికి గాయాలు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Iran Protests: అల్లర్లతో అట్టుడుకుతున్న ఇరాన్ – క్షేమంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు
ఇరాన్‌లో అల్లర్ల మధ్య చిక్కుకున్న భారతీయులు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. ఇంటర్నెట్ నిలిచిపోవడంతో ఎదురైన ఇబ్బందులపై వారు స్పందించారు.
ఇజ్రాయెల్‌లో భారతీయులకు హై అలర్ట్: అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు – కేంద్రం హెచ్చరిక
ఇరాన్–అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో భారతీయులకు కేంద్రం హై అలర్ట్ జారీ చేసింది. అనవసర ప్రయాణాలు మానుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని భారత ఎంబసీ హెచ్చరిక.
అమెరికా సెనెట్‌లో ‘పురుషులు గర్భం దాల్చగలరా?’ ప్రశ్న : డాక్టర్ నిషా వర్మను ఇరుకున పెట్టిన సెనేటర్ హాలీ
అబార్షన్ మాత్రల భద్రతపై చర్చలో ‘పురుషులు గర్భం దాల్చగలరా?’ అనే ప్రశ్నతో డాక్టర్ నిషా వర్మను ఇరుకున పెట్టిన అమెరికా సెనేటర్ జోష్ హాలీ. వైరల్ అయిన సంభాషణ పూర్తి వివరాలు.
భారత ఆటో డ్రైవర్ – ఫ్రాన్స్ యువతి… సరిహద్దులు దాటిన అంతర్జాతీయ ప్రేమకథ
జైపూర్ ఆటో డ్రైవర్‌తో ఫ్రాన్స్ యువతి ప్రేమలో పడింది. వీసా ఇబ్బందులు, కుటుంబ వ్యతిరేకతను జయించిన అంతర్జాతీయ ప్రేమకథ ఇది.
నూతన సంవత్సరం వేళ జపాన్‌లో భూకంపం – నోడాలో 6 తీవ్రత
నూతన సంవత్సరం సందర్భంగా జపాన్ తూర్పు ప్రాంతాన్ని భూకంపం కుదిపేసింది. నోడా నగరంలో రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రతతో భూమి కంపించింది.
NEW YEAR: ప్రపంచమంతా వేడుకలు.. ఈ దేశాల్లో మాత్రం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లేవు!
ప్రపంచమంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తుంటే, కొన్ని దేశాల్లో మాత్రం జనవరి 1 సాధారణ రోజు. ఎందుకు జరుపుకోరో తెలుసుకోండి.