చలికాలంలో జుట్టు రాలడానికి 3 కారణాలు: న్యూట్రిషనిస్ట్ సూచించిన పరిష్కారాలు

చలికాలంలో జుట్టు ఎందుకు ఎక్కువగా రాలుతుంది? రక్త ప్రసరణ తగ్గడం, చుండ్రు, విటమిన్ D తగ్గిపోవడం వంటి కారణాలు మరియు వాటి పరిష్కారాలను న్యూట్రిషనిస్ట్ సూచించారు.

మలం రంగు ఏం చెబుతుంది? ఆకుపచ్చ, నలుపు, తెలుపు, ఎరుపు… ఏ రంగు ఏ వ్యాధికి సంకేతం? తెలుసుకోవాల్సిన కీలక విషయాలు

మలం రంగు శరీరంలోని జీర్ణక్రియ, కాలేయం, పిత్తాశయం, పేగుల ఆరోగ్యం గురించి ముఖ్య సంకేతాల్ని ఇస్తుంది. ఆకుపచ్చ, నలుపు, పసుపు, తెలుపు, ఎరుపు మలం వస్తే ఏం సూచిస్తుంది? ఈ రంగుల వెనుక దాగి ఉన్న ప్రమాదాలు ఏవి? ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి? పూర్తి వివరాలు చదవండి.

స్కిన్‌పై మచ్చలు, ముడతలు లేకుండా యంగ్‌గా కనిపించాలంటే – రోజూ తీసుకోవాల్సిన 5 అద్భుతమైన ఫుడ్స్

స్కిన్‌పై ముడతలు, మచ్చలు తగ్గించి యంగ్‌గా కనిపించాలంటే ఈ 5 ఫుడ్స్ తప్పక డైట్‌లో ఉండాలి. ఉసిరి నుంచి చేపల వరకూ యాంటీ-ఏజింగ్‌కు సహజ రక్షణ.

HIV చికిత్సలో విప్లవం: యాంటీరెట్రోవైరల్ థెరపీ, U=U శక్తి, పూర్తి వివరణ

ఆధునిక యాంటీరెట్రోవైరల్ థెరపీ (ART) వల్ల HIV ఇక ప్రాణాంతక వ్యాధి కాదు. వైరస్‌ని నియంత్రిస్తూ, ఇతరులకు వ్యాప్తిని పూర్తిగా అడ్డుకునే U=U కాన్సెప్ట్ ఎలా పనిచేస్తుంది? HIV ఉన్న వారు సాధారణ జీవితాన్ని ఎలా కొనసాగించగలరు? పూర్తి విశ్లేషణ.

వ్యాయామం లేకుండా బరువు తగ్గే సులభమైన పద్ధతులు.

వ్యాయామం చేయకుండానే బరువు తగ్గాలనుకునేవారికి కీలకమైన చిట్కాలు. నిద్ర పద్ధతి, ఆహార నియంత్రణ, నీటి సేవనం బరువు తగ్గడంలో ఎలా సహాయపడతాయో తెలుసుకోండి.

21 రోజుల్లో బెల్లీ ఫ్యాట్, హెయిర్‌లాస్‌ వంటి సమస్యలకు చెక్ – రోజువారీ ఆహారం ఎలా ఆయురారోగ్యానికి దారి తీస్తుంది?

బెల్లీ ఫ్యాట్, జుట్టు రాలడం, పీరియడ్స్ సమస్యలు, స్కిన్ గ్లో తగ్గడం వంటి మహిళల ఆరోగ్య సమస్యలు 21 రోజుల్లో తగ్గేందుకు సహాయపడే సహజ ఫుడ్స్ వివరాలు.

Jaggery Vs Sugar: బెల్లం మంచిదా? చెక్కర హానికరమా? అసలు నిజాలు తెలుసుకోండి

చెక్కర, బెల్లం ఏది ఆరోగ్యానికి మంచిది? ఏది హానికరం? కల్తీ సమస్యలు, ఆరోగ్య ప్రయోజనాలు, డయాబెటిస్ ఉన్నవారు ఏం చేయాలి అన్న పూర్తి వివరాలు.

మీకు నచ్చకపోయినా చేపలు తినాలి: ఆరోగ్యానికి అమూల్యమైన ప్రయోజనాలు

వారం ఒక్కసారి చేపలు తినడం ద్వారా హృదయ ఆరోగ్యం మెరుగుపడటం, డిప్రెషన్ తగ్గించడం, మెమోరీ బలపడటం వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

APలో గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్ సేవలు:  3 నెలల్లో 3 వేల ప్రాణాలు… ఒకే ఇంజెక్షన్‌తో సాధ్యమైందా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్టెమీ విధానం, టెనెక్టెప్లెస్ ఇంజెక్షన్ వల్ల మూడు వేల మందికి పైగా గుండెపోటు బాధితులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. జిల్లాల వారీ గణాంకాలు, గోల్డెన్ అవర్ ప్రయోజనాలు, స్టెమీ యాప్ పనితీరు వంటి పూర్తి వివరాలు చదవండి.

చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయా? అసలు కారణం ఇదే!

చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఎందుకు పెరుగుతాయి? రక్తపోటు పెరగడం, రక్తం చిక్కబడటం, డీహైడ్రేషన్ వంటి ముఖ్య కారణాలు ఏమిటి? వైద్య నిపుణుల వివరాలు, చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్ట్రోక్ నివారణ మార్గాలపై విశ్లేషణాత్మక కథనం.