ఎన్ని మందులు వాడినా తగ్గని అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) బాధితులకు కొత్త ఆశ. బాక్స్‌డ్రోస్టాట్ అనే కొత్త ఔషధం ఫేజ్-3 ట్రయల్స్‌లో విజయవంతమై, రక్తపోటును గణనీయంగా తగ్గించినట్టు నిపుణులు వెల్లడించారు. ఈ కొత్త మందు గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల సమస్యలను తగ్గించడంలో సహాయపడనుంది.
Category: ఆరోగ్యం
తెల్ల ఇడ్లీలకు బదులు “రెడ్ ఇడ్లీ” – ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం
తెల్ల ఇడ్లీలకు బదులు రెడ్ ఇడ్లీ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మాపిలై సాంబా బియ్యం ఉపయోగించి రెడ్ ఇడ్లీ తయారీ విధానం, పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలపై పూర్తి వివరాలు తెలుసుకోండి
స్పెర్మ్ కౌంట్ పెంచే సహజ మార్గం – పురుషుల ఫెర్టిలిటీకి ఉపయోగపడే 5 రకాల మొలకలు
పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి ప్రధాన కారణాలు. సహజ ఆహారం అయిన మొలకలు స్పెర్మ్ కౌంట్ పెంచడంలో ఎలా సహాయపడతాయో, ఏ మొలకలు మంచివో ఇక్కడ తెలుసుకోండి.
కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులకు సహజ పరిష్కారం – ఇంట్లోనే చేసుకునే చిట్కా
కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులకు మందుల అవసరం లేకుండా సహజ పద్ధతిలో ఉపశమనం పొందే ఇంటి చిట్కా. ఆముదం నూనె, దాల్చిన చెక్క, తేనె, సున్నం తో తయారు చేసే లేపనం వాడే విధానం, ప్రయోజనాలు తెలుసుకోండి.
హై బ్లడ్ ప్రెజర్‌ని నేచురల్‌గా కంట్రోల్ చేసే ఆహారాలు
హైబీపీని నేచురల్‌గా కంట్రోల్ చేయాలనుకుంటున్నారా? అల్లం, దానిమ్మ, బీట్‌రూట్, అరటిపండు, డార్క్ చాక్లెట్ వంటి ఆహారాలు రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
చికెన్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు – ఎవరు తప్పనిసరిగా దూరంగా ఉండాలి?
చికెన్‌లో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు ఉన్నప్పటికీ.. ప్రతి ఒక్కరికి ఇది మంచిది కాదు. యూరిక్ యాసిడ్, ఆర్థరైటిస్, అలెర్జీలు, జీర్ణ సమస్యలు, గుండె జబ్బులు, డయాబెటిస్ ఉన్నవారు చికెన్ మితంగా తినాలి లేదా పూర్తిగా దూరంగా ఉండాలి. నిపుణుల సూచనలు తెలుసుకోండి.
ఏపీలో రూ.10వేల నుంచి రూ.40వేలు అయ్యే పెట్ సీటీ స్కాన్ ఉచితం – ప్రభుత్వ సలహాదారు కీలక హామీ
ఆంధ్రప్రదేశ్‌లో పెట్ సీటీ స్కాన్ ఉచితంగా అందించేందుకు కీలక నిర్ణయం. గుంటూరు జీజీహెచ్‌లో 18 కోట్ల రూపాయలతో అత్యాధునిక పరికరం. బయట ఆస్పత్రుల్లో రూ.10వేల నుంచి రూ.40వేలు అయ్యే పరీక్ష ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఉచితం.
చిన్న వయసులోనే ఆడపిల్లల్లో యౌవనదశ ప్రారంభం: కారణాలు, ప్రమాదాలు, నివారణ మార్గాలు
ఆడపిల్లల్లో సాధారణం కంటే ముందుగానే యౌవనదశ ప్రారంభం అవ్వడం (ప్రికోషస్ ప్యూబర్టీ) ఎందుకు జరుగుతోంది? దాని ఆరోగ్య, మానసిక, సామాజిక ప్రభావాలు ఏమిటి? తల్లిదండ్రులు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు తెలుసుకోండి.
ఈ ఆహారాలతో రక్తం శుద్ధమవుతుంది: వంటింటి పదార్థాలే శరీరానికి ఔషధం!
విషపదార్థాల నుంచి రక్తాన్ని శుభ్రం చేయడానికి ప్రత్యేక ఔషధాలు అవసరం లేదు. ఆకుకూరలు, బీట్‌రూట్, వెల్లుల్లి, పసుపు, బెర్రీలు, నిమ్మకాయలు వంటి సహజ ఆహారాలే శుద్ధమైన రక్తానికి మార్గం.
రోజూ వంటల్లో చిటికెడు చాలు.. ఆరోగ్యానికి అపారమైన లాభాలు!
పసుపు, మిరియాలు, జీలకర్ర, సోంపు, ధనియాలు, మెంతులు వంటి సాధారణ దినుసులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిని రోజువారీ వంటల్లో చేర్చితే మధుమేహం, జీర్ణ సమస్యలు, వాపులు, కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గుతాయి. తెలుసుకోండి వాటి ప్రయోజనాలు.