సముద్రపు నీరు ఎందుకు ఉప్పుగా ఉంటుంది? నదుల నీరు ఎందుకు తియ్యగా ఉంటుంది?

సముద్రంలో నీరు ఉప్పుగా ఉండటానికి కారణాలు ఏమిటి? నదుల నీరు ఎందుకు తియ్యగా ఉంటుంది? రాక్ వెదరింగ్, నీటి చక్రం మరియు ఖనిజాల ప్రభావంతో సముద్రపు నీరు ఎలా ఉప్పుగా మారుతుందో సులభంగా తెలుసుకోండి.

గ్యాస్ సిలిండర్ ఎక్స్‌పైరీ డేట్ ఎలా చెక్ చేయాలి? పూర్తి సమాచారం

గ్యాస్ సిలిండర్‌పై ఉన్న ఎక్స్‌పైరీ కోడ్ అర్థం ఏమిటి? A, B, C, D కోడ్‌ల ద్వారా గడువు తేదీ ఎలా తెలుసుకోవాలి? గడువు ముగిసిన సిలిండర్ వాడితే వచ్చే ప్రమాదాలు, భద్రతా చిట్కాలు పూర్తి వివరాలతో తెలుసుకోండి.

ఫిబ్రవరిలో 28 రోజులు మాత్రమే ఎందుకు? ఆసక్తికరమైన చరిత్ర వెనుక కథ

ఫిబ్రవరి నెలలో కేవలం 28 రోజులు మాత్రమే ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఉన్న రోమన్ చరిత్ర, నమ్మకాలు, క్యాలెండర్ మార్పుల గురించి సులభంగా తెలుసుకోండి.

రూ.100కే లగ్జరీ రూమ్..! రైల్వే స్టేషన్‌లో రిటైరింగ్ రూమ్స్ బుకింగ్ విధానం

రైలు ప్రయాణంలో విశ్రాంతి కావాలా? రైల్వే స్టేషన్‌లో కేవలం రూ.100 నుంచే లగ్జరీ రిటైరింగ్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. IRCTC ద్వారా రిటైరింగ్ రూమ్స్ ఎలా బుక్ చేయాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.

డీ-మార్ట్‌లో బిల్లు ముందు సెక్యూరిటీ గార్డ్ బ్యాగులు ఎందుకు చెక్ చేస్తాడో తెలుసా? అసలు కారణం ఇదే!

డీ-మార్ట్‌లో షాపింగ్ చేసిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ బిల్లుపై స్టాంప్ వేయకముందు బ్యాగులు ఎందుకు చూస్తాడో తెలుసా? క్యారీ బ్యాగ్ కోడ్‌లు, భద్రతా తనిఖీ వెనుక అసలు కారణం ఇదే.

పోలీస్ ఎఫ్‌ఐఆర్‌లలో కులం ఎందుకు రాస్తారు? చరిత్ర, చట్టం, కోర్టుల కీలక ఆదేశాలు

పోలీస్ ఎఫ్‌ఐఆర్‌లు, ప్రెస్ నోట్లలో కులం ఎందుకు నమోదు చేస్తారు? బ్రిటిష్ కాలం నుంచి వచ్చిన పద్ధతి, చట్టపరమైన అవసరాలు, అలహాబాద్ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు కీలక తీర్పులపై సమగ్ర విశ్లేషణ.

USS జెరాల్డ్ ఆర్. ఫోర్డ్: సముద్రంపై తేలియాడే నగరం.. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక విశేషాలు

అమెరికా నూతన తరం విమాన వాహక యుద్ధనౌక USS జెరాల్డ్ ఆర్. ఫోర్డ్ ప్రత్యేకతలు, అణు శక్తి, విమానాల సామర్థ్యం, ఫ్రాన్స్ చార్లెస్ డి గల్లె నౌకతో పోలిక సహా పూర్తి విశ్లేషణ.

సంక్రాంతి కోడి పందాలు: కుక్కుట శాస్త్రం ప్రకారం కోడి పుంజుల రకాలు పూర్తి వివరాలు

సంక్రాంతి పండుగలో కోడి పందాల ప్రాధాన్యం ఏమిటి? కుక్కుట శాస్త్రం ప్రకారం కోడి పుంజుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? కాకి, సేతు, డేగ, నెమలి వంటి జాతుల పూర్తి వివరాలు ఈ కథనంలో చదవండి.

“కోడి ముందా? గుడ్డు ముందా?” వివాదానికి శాస్త్రీయ ముగింపు – బ్రిస్టల్ యూనివర్సిటీ అధ్యయనం

కోడి ముందా? గుడ్డు ముందా? అనే శతాబ్దాల ప్రశ్నకు శాస్త్రవేత్తలు తాజాగా సమాధానం కనుగొన్నారు. బ్రిస్టల్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో బయటపడిన ఆసక్తికర నిజాలు తెలుసుకోండి.

Gmail Users Good News: ఇకపై జీమెయిల్ ఐడీ మార్చుకునే అవకాశం.. గూగుల్ కొత్త ఫీచర్

జీమెయిల్ వినియోగదారులకు శుభవార్త. ఇకపై యూజర్ నేమ్ మార్చుకునే అవకాశం తీసుకురానున్న గూగుల్. కొత్త ఫీచర్ వివరాలు, పరిమితులు పూర్తిగా తెలుసుకోండి.