AP LawCET 2025 కౌన్సెలింగ్ సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభం – పూర్తి షెడ్యూల్ వివరాలు

AP LawCET 2025 కౌన్సెలింగ్ సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభమవుతోంది. రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, సీట్ల కేటాయింపు వరకు అన్ని ముఖ్యమైన తేదీల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఈసారి ఫిబ్రవరిలోనే – కొత్త మార్పులు, ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ వివరాలు

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు 2025లో ఫిబ్రవరిలోనే నిర్వహించబడనున్నాయి. సైన్స్‌ గ్రూప్‌ ముందుగా, ఆర్ట్స్‌ తరువాత పరీక్షలు ఉంటాయి. ప్రథమ సంవత్సరంలో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌, కొత్త ప్రశ్నాపత్రాల నమూనా, ఒక మార్కు ప్రశ్నలు, 85 మార్కుల పద్ధతి వంటి కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

ఆచార్య నాగార్జున వర్శిటీ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్‌ విడుదల.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్య (ANUCDE) 2025–26 విద్యాసంవత్సరానికి పీజీ కోర్సుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తుల గడువు అక్టోబర్ 10.

2025 నుంచి ఆరోగ్య సంబంధిత డిస్టెన్స్ కోర్సులకు నిషేధం – యూజీసీ కీలక నిర్ణయం

భారత విశ్వవిద్యాలయ మంజూరి సంఘం (UGC) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జూలై–ఆగస్టు 2025 విద్యాసంవత్సరం నుంచి కొన్ని ప్రత్యేక కోర్సులను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మరియు ఆన్‌లైన్ పద్ధతుల ద్వారా అందించకుండా నిషేధం విధించింది. […]

ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల హాజరుపై కొత్త నియమాలు – LEAP యాప్ ద్వారా స్పెషల్ డ్యూటీకి కఠిన నిబంధనలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల హాజరు నియమాల్లో కీలక మార్పులు చేసింది. ఇకపై స్కూల్ పని మీద బయటకు వెళ్లాలంటే LEAP యాప్ ద్వారా డీడీవో అనుమతి తప్పనిసరి. ఉత్తమ అధ్యాపకుల అవార్డుల మార్గదర్శకాలు కూడా సవరించబడ్డాయి.

ఆంధ్రప్రదేశ్‌కు గిన్నిస్ గౌరవం – ప్రపంచంలోనే అతిపెద్ద పేరెంట్-టీచర్ మీటింగ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో 53.4 లక్షల మంది పేరెంట్స్, టీచర్లు పాల్గొని గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. ఈ ఘనతను ఉపాధ్యాయులకు అంకితం చేస్తూ మంత్రి లోకేష్ ప్రకటించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు – రాష్ట్రవ్యాప్తంగా 1000 పాఠశాలలు ఎంపిక

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1000 పాఠశాలలు ఎంపిక కాగా, టీచర్, ఆయాలకు అర్హతలు, ఎంపిక విధానం ఇలా ఉంది.

ఐఐటీల్లో చేరిన విద్యార్థులకు మంత్రి కొలుసు పార్థసారథి ప్రోత్సాహకం – స్వంత నిధులతో ఆర్థిక సహాయం

ఐఐటీల్లో సీట్లు పొందిన ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ విద్యార్థులకు మంత్రి కొలుసు పార్థసారథి తన స్వంత నిధులతో రూ.1 లక్ష వరకు ఆర్థిక సహాయం ప్రకటించారు. నూజివీడు IIITకు మద్దతు, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వివరాలు ఇక్కడ చదవండి.

తల్లికి వందనంపై స్పష్టత – విద్యార్థులకు మిగిలిన సొమ్ము త్వరలో ఖాతాల్లోకి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్ చదువుతున్న 3.93 లక్షల ఎస్సీ విద్యార్థులకు రూ.382.66 కోట్లు విడుదల చేసింది. కేంద్రం వాటా మరో 20 రోజుల్లో తల్లుల ఖాతాల్లోకి జమ కానుంది.

అమెరికా విద్యార్థి వీసాలపై ట్రంప్ ప్రభావం: భారత విద్యార్థుల సంఖ్యలో భారీ తగ్గుదల

అమెరికా ట్రంప్ ప్రభుత్వం విద్యార్థి వీసాల విషయంలో కఠిన వైఖరి అనుసరించడం వల్ల భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గుతోంది. వీసా అపాయింట్‌మెంట్‌లలో జాప్యం, తిరస్కరణ రేట్లు పెరగడం విద్యార్థుల్లో ఆందోళనను పెంచుతోంది.