తిరుచ్చిలో దారుణం: పోలీస్‌ క్వార్టర్స్‌లో ప్రైవేటు ఉద్యోగి హత్య.. ఏఎస్ఐ ఇంట్లోనే నరికి చంపిన దుండగులు

తమిళనాడులోని తిరుచ్చి పోలీసు క్వార్టర్స్‌లో భీమానగర్‌కు చెందిన తామరై సెల్వన్‌ అనే ప్రైవేటు ఉద్యోగిని వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ముఖ్యమంత్రి స్టాలిన్‌ బస ప్రాంతానికి సమీపంలో జరగటం సంచలనం సృష్టించింది.

వివాహేతర సంబంధం: ఒత్తిడిని తట్టుకోలేక మహిళను హతమార్చిన ఇంటి యజమాని

హైదరాబాద్ దుండిగల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి బోయ కిషన్ తన అద్దెదారిణి స్వాతిని కత్తితో నరికి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. రెండో పెళ్లి ఒత్తిడితో ఆగ్రహం చెందిన కిషన్, తన అల్లుడు, సిబ్బంది సహాయంతో పక్కా ప్రణాళికతో స్వాతిని హత్య చేశాడు.

కడప శ్రీ చైతన్య స్కూల్‌లో విద్యార్థిని ఆత్మహత్య – తల్లిదండ్రుల ఆందోళన, అనుమానాలు వ్యక్తం

కడప శ్రీ చైతన్య స్కూల్ హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థిని జశ్వంతి ఉరివేసుకుని ఆత్మహత్య. తల్లిదండ్రుల అనుమానాలు, స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం, రిమ్స్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.

జాగ్రత్త — వాట్సాప్ అకౌంట్స్ హ్యాక్ చేసి కొత్త రకమైన సైబర్ మోసాలు 

వాట్సాప్ అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బులు అడుగుతున్న సైబర్ నేరగాళ్లు. సైబర్ పోలీసులు ఇచ్చిన హెచ్చరికలు, రక్షణ చిట్కాలు తెలుసుకోండి.

Viral Video: అహ్మదాబాద్‌లో షాపు యజమాని 25 సెకన్లలో మహిళపై 20 చెంప దెబ్బలు!

అహ్మదాబాద్‌లో దొంగతనానికి ప్రయత్నించిన మహిళపై షాపు యజమాని ఘోరంగా దాడి చేసి, 25 సెకన్లలో 20 సార్లు చెంప దెబ్బలు కొట్టాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్.

2010 దారుణం: నాగ వైష్ణవి హత్య, నిందితుల శిక్ష మరియు కుటుంబ విభేదాలు

నాగ వైష్ణవి హత్య కేసులో హైకోర్టు పంది వెంకట్రావును నిర్దోషిగా ప్రకటించింది. సోదరుడు హరీష్‌ భయపడుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మంట కలిసిపోతున్న మానవ సంబంధాలు – అత్తపై కోడలి దారుణం, ఆస్తి కోసం మామపై అల్లుడు దారుణం

విశాఖపట్నంలో అత్తను దొంగ-పోలీసు ఆట పేరుతో హత్య చేసిన కోడలు, వికారాబాద్‌లో ఆస్తి కోసం మామపై పెట్రోలు పోసిన అల్లుడు – మానవ సంబంధాలను కుదిపేసే రెండు దారుణ ఘటనలు.

స్వలింగ సంబంధం కోసం బిడ్డను హతమార్చిన తల్లి – కృష్ణగిరి జిల్లాలో సంచలనం

కృష్ణగిరి జిల్లాలో ఓ తల్లి తన స్వలింగ సంబంధం కోసం కేవలం 6 నెలల పసికందును గొంతు నులిమి చంపిన దారుణం. భారతి, సుమిత్రల మధ్య లెస్బియన్ అఫైర్ భయంకరమైన మలుపు తీసుకుంది.

భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేసి ఉరివేసుకున్న భర్త – ఖమ్మం జిల్లాలో విషాదం

ఖమ్మం జిల్లాలో షేక్ గౌస్ అనే వ్యక్తి భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేసి ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు చిన్నారులు అనాథలుగా మిగిలారు.

బస్సులో బరితెగించిన కామాంధుడు – ధైర్యంగా ఎదుర్కొన్న యువతి, వీడియో వైరల్!

కేరళలో బస్సులో మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని యువతి ధైర్యంగా ఎదుర్కొంది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.